అమెరికాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది అందరికి. అమెరికా చరిత్రలో చూడని పరిస్థితుల్లో ఉంది. అమెరికా పాలకులు కూడా ఇప్పుడు తమ పౌరులను ఏ విధంగా కాపాడుకోవాలో అర్ధ౦ కాక చికాకు పడే పరిస్థితి నెలకొంది. మన దేశం నుంచి తమకు మందు కావాలని ట్రంప్ అడిగారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ముందు నో అన్నారు. ఆ తర్వాత మళ్ళీ బెదిరింపులకు దిగడం మొదలుపెట్టారు. 

 

మలేరియాకు వాడే మందు ఇప్పుడు కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన దేశంలో కేసుల సంఖ్య పెరిగితే దాని అవసరం చాలా ఉంటుంది మనకు. అందుకే మన దేశం అమెరికాకు ఇవ్వడానికి ముందుకి రావడం లేదు. ఈ తరుణంలోనే అమెరికా ప్రభుత్వ౦ బెదిరింపుకి దిగింది. ప్రధాని నరేంద్ర మోడిని ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టారు ట్రంప్. ఇవ్వకపోతే తాము ఆర్మీ తో దాడి చేస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. 

 

దీనితో ఇప్పుడు మన దేశం లో ఉన్న మందుని అమెరికాకు పంపాలా వద్దా అనేది అర్ధం కావడం లేదు. వాణిజ్య అవసరాలు కూడా అమెరికాతో చాలా ఉంటాయి మనకి. కాబట్టి ఇప్పుడు అమెరికాకు మందు పంపాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. దాని ఉత్పత్తిని పెంచి అమెరికాకు కూడా సరఫరా చెయ్యాలని తద్వారా అక్కడ ఉన్న మన వాళ్ళను కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు భారీగా ఎగుమతి చెయ్యాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే ఇది ఎగుమతి కానుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: