ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి చైనా లోని పుహాన్ లో పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే.  ఈ కరోనా వల్ల ప్రపంచంలో కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితిని అస్త వ్యస్థం చేస్తుంది.  ఒకదశలో మానవాళి మనుగడనే ప్రశ్నిస్తుంది.. ఈ కరోనా. అయితే చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ కరోనా అక్కడి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని భావించారు.  కానీ అంతా రివర్స్ అయ్యింది.. ఏ దేశంలోనూ ఆర్థిక స్థిరత్వం కనిపించని పరిస్థితి ఉత్పన్న మైంది. ఎక్కడిక్కడ లాక్ డౌన్ లు కొనసాగుతుండడంతో ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. 

 

భారత దేశంలో అత్యంత కుభేరులైన.. ముఖేశ్ అంబానీ (1.44 లక్షల కోట్ల నష్టం), శివ్ నాడార్ (26 శాతం సంపద కోల్పోయారు), గౌతమ్ అదానీ (37 శాతం నష్టం) తమ నికర సంపదలో చాలాభాగం కోల్పోయారు.  ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా..  అనేకమంది బిలియనీర్లు వరల్డ్ టాప్-100 జాబితాలో చోటు సంపాదించారు. గత రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 9 మంది బిలియనీర్ల సంపదలో భారీ పెరుగుదల కనిపించింది.

 

కిన్ ఇంగ్లిన్ (పంది మాంసం ఉత్పత్తిదారుడు), లియూ యాంగ్హో (న్యూహోప్ గ్రూప్), అలెక్స్ జూ హాంగ్ (మెడికల్ ఎక్విప్ మెంట్), ఎరిక్ యువాన్ (జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్), లీ యాంగ్జిన్ తదితరులున్నారు. గత కొన్ని రోజుల నుంచి అక్కడ కరోనా వల్ల కొంత బిజినెస్ అనూహ్యంగా పెరిగిపోయాయట. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: