వూహన్ నగరం నుండి బయటపడిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యాపించి ఎంతో మందిని బలిగొంది . మొన్నటి వరకు ఇటలీ నగరం ఓ శవాలదిబ్బను తలపించింది . ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా సైతం కరోనా దెబ్బకు విలవిలా లాడుతోంది . మరి మన ఇండియాలో కరోనా వైరస్ దేని విషపుకోరలను నలుమూలల వ్యాపింప చేస్తోంది . ఈ   కరోనా మహమ్మారిని తరిమికొట్టే వ్యాక్సిన్ గని ముందుగాని లేదంటున్నారు వైద్యులు . చైనాలో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు కాస్త నెగటివ్ గా నమోదవుతున్నాయి .

 

కానీ ఈ కరోనా వైరస్ గురించి రిసెర్చేసిన  చైనాలోని మన భారత సైంటిస్టులు నమ్మలేని నిజాలను బయటపెట్టారు . కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు క్వారంటైన్ వైధ్య అనంతరం నెగటివ్ వచ్చి డీఛార్జి అయినప్పటికీ వైరస్ మన శరీరంలో తిష్టవేసుకొని ఉంటుందని చెబుతున్నారు . ఈ వైరస్ కొరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిలో నెగటివ్ వచ్చినప్పటికీ ఆ వ్యక్తిలో ఓ వారం రోజుల పాటు వైరస్ సజీవం గా వుంటుందంటున్నారు . డీఛార్జి అయినవ్యక్తి మరో 8 రోజులు తనకు తాను సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోవడం చాల ఉత్తమమ్ అంటున్నారు నిపుణులు 

మరింత సమాచారం తెలుసుకోండి: