కరోనా వైరస్ కారణం గా సామాన్య మధ్య తరగతి ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్నారు . లాక్ డౌన్ కారణంగా ప్రజలు బయట తిరగడానికి భయపడుతున్నారు . వేలకు వేలు ఖర్చు పెట్టి తీరా పంట చేతికి అందే టైంకి కరోనా మహమ్మారి విజృంభించడం తో పంట కోసే కూలీలు దొరకని పరిస్థితి , ఒక వేళ కోసిన మార్కెట్కి తీసుకువెళ్లలేని పరిస్థితి . 

 

 

పశ్చిమ గోదావరిలో ఓ రైతన్న తాను పండించి అరటి పంటను కోయలేక కూలీలు దొరక్క తన పంటను తానే నాశనం చేసుకున్న పరిస్థితి . అదేవిదం కడపలోని ఓ రైతు అదేపని చేసాడు .  ఒక్క అరటి పంట మాత్రమే కాదు తమలపాకు , కొబ్బరి  మరియు ఇతర ఇతర  పంటల ప్రతిష్ఠిస్తి అలానే వుంది  . పండించిన పంటమీద కూడా కరోనా నష్టాన్ని రైతన్న తట్టుకోగలడా . రైతన్నను  ప్రభుత్వం ఆదుకుంటుందా ....లేక  భారం అంత ఆ దేవుడిదేనా ...

మరింత సమాచారం తెలుసుకోండి: