కరోనా వైరస్ కారణంగా నిత్యవసర సరుకులన్నీ బంద్ కావడం వాళ్ళ మందు దుకాణాలు కూడా మూతపడిన విషయం తెలిసిందే. అయితే మందుబాబులు  మందు దొరక్క పోవడంతో పిచ్చి పట్టిన వారిలా చేస్తున్నారు. చుక్కలేనిదే కంటినిండా కునుకుతీయలేనటువంటి మందు బాబులకు మమతా బెనర్జీ మందు బాబులకు తీపికబురును తెలియచేశారు. అదేంటంటే బెంగాల్ ప్రభుత్వం మధ్యాన్ని నిత్యవసర సరుకుల జాబితాలో చేర్చింది. లాక్ డౌన్ కారణంగా నిత్యవసర సరకులను మరియు మధ్యాన్ని ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వొచ్చని బెంగాల్ ప్రభుత్వం తెలియజేసింది.

 

మందుబాబులు మందు లేక పడుతున్న అగచాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.  మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ఇకపై మధ్యం కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ  చేయబడుతుంది అని బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇంతకీ మందు ఎవరు డోర్ డెలివరీ చేస్తారంటే ఎవరోకాదండి  మన పోలీస్ బ్రదర్సే . ఎవరికైతే మధ్యం అవసరమో వాళ్లకు స్వయానా పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇఛ్చి పోతారన్నమాట . 

మరింత సమాచారం తెలుసుకోండి: