ఎప్పుడూ రద్దీగా జనాలతో కిక్కిరిసిపోయే హైదరాబాద్ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా జనసంద్రం లేక పట్నపు వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా వున్నాయి. ఒకవిధంగా ghmc కి లాక్ డౌన్ అంతాకూడా కలసివచ్చింది 
అని చెప్పొచ్చు . కరోనా వైరస్ కారణంగా జనాలను విధులలో తిరగనివ్వకుండా హైదరాబాద్ పోలీస్ ల  బృందం ఇప్పటికే కట్టడి చేసిన విషయం తెలిసిందే .

 

 


వివరాలలోకి వెళితే గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లుగానీ మురికికాలువలు గానీ ఎంత పరిశుభ్రంగా ఉంటాయో తెలియనిది కాదు. మన తెలంగాణ మినిస్టర్ ktr గారు ఇదే అదనుగా హైదరాబాద్ రోడ్లను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డారు . ట్రాఫిక్ ఎక్కువగా లేకపోవడంతో రోడ్లు వేయడానికి మరియు మర్మతులు చేయడానికి ఇదో సువర్ణ అవకాశం గా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది . ఇప్పటికే చాల ఏరియా ల్లో పనులు పూర్తి కాగా మిగతా అరియళ్ళలో ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెట్టారు . చూద్దాం ఇప్పటికైనా హైదరాబాద్ రోడ్లు బాగుపడతాయేమో 

మరింత సమాచారం తెలుసుకోండి: