కరోనా వైరస్ పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చైనా. ఇప్పుడు ప్రపంచమంతా పేరు మారుమోగిపోవడానికి.. ప్రతిరోజు వేలాది సంఖ్యలో జనాలు ప్రాణాలు వదలడానికి కారణం చైనా. అసలు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న వైరస్ పేరు కరోనా కాదు అని చైనీస్ వైరస్ అంటూ అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చైనా వారి పై విరుచుకు పడుతున్న తీరు చూశాం.

 

అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా చైనా అంటేనే నకిలీ కి మారుపేరు అని అందరూ అంటుంటారు. నాసిరకం, నకిలీ, కల్తీ వస్తువులు తయారు చేయడంలో చైనా వారితో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు. ఇష్టం వచ్చిన జంతువులను తిని అడ్డమైన వైరస్లకు కేంద్రమైన చైనా దాటికి ఇప్పుడు ప్రపంచం మొత్తం అల్లాడుతోంది.

 

అయితే అనూహ్యంగా కరోనా బారినుండి తప్పించుకున్న చైనా ఇప్పుడు ఇతర దేశాలకు శానిటైజర్లు మరియు మాస్క్లను ఎగుమతి చేస్తోంది. సరే ఇది మంచి విషయమే అనుకుంటే కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి ఇచ్చేందుకు చైనా నుండి తెప్పించుకున్న మాస్కులు సురక్షితంగా లేవని ఫిన్ ల్యాండ్ తెలిపింది. అలాగే పాకిస్తాన్ కి చైనా వారు పంపించిన మాస్కుల డబ్బాలను అవి అన్నీ అండర్ వేర్ బట్టతో తయారు చేసినవి కావడం గమనార్హం. అలాగే చాలా మాస్కులు నిర్ణిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని పలు దేశాలు ఫిర్యాదులు చేస్తున్నాయి.

 

చైనాలోని గ్వాంగ్ జౌ నుంచి వచ్చిన 2 లక్షల సర్జికల్ మాస్కులు 2.3 లక్షల రెస్పిరేటర్ మాస్కులను వాడే ముందు ఒకసారి పరీక్షించాలని దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఐనో కైసా తెలిపారు. తర్వాత రోజే ఫిన్ల్యాండ్ అధికారులు మాసంలో రక్షణ ప్రమాణాలను అందుకోలేదని ప్రకటించాయి ఇకపోతే ఇటీవల స్పెయిన్ ల్యాండ్స్ టర్కీ ఆస్ట్రేలియా దేశాలు కూడా చైనా ఉత్పత్తులను తిరస్కరించాయి అసలు ఇలాంటి వారు ప్రపంచాన్ని ఇంకా సంక్షోభంలోకి నెట్టి ఉండాలని పలువురు ఆరోపిస్తున్నారు. వీళ్ళను నమ్ముకొని వైద్య సిబ్బంది అంతా మాస్కులని వాడితే ప్రపంచమంతా అంధకారంలోకి పోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: