కరోనా వైరస్ రోజురోజుకు పెడుతూ ప్రజల ప్రాణాలతో మృత్యు క్రీడ ఆడుతోంది . చైనా లో పుట్టిన ఈ మహమ్మారి రోజురోజుకు ప్రపంచదేశాలను కబళిస్తోంది. కరోనా వైరస్ అని నిర్ధారణ అయిన మొదటి రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా కుట్రపూరితంగానే ఈ వైరస్ ను వ్యాపింప చేస్తోందని ధ్వజమెత్తారు. చైనా అందుకు కౌంటర్ గా అమెరికానే ఈ వైరస్ తో చైనా ను దెబ్బతీసేందుకే ఈ వైరస్ ని తమ దేశం పై వదిలినట్టు పేర్కొంది . 


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ చైనా పై మరోసారి విమర్శల ను గుప్పించాడు . చైనా ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశ హోదాను కోల్పోయిన చైనా ఇంకా ఆ హోదాలోనే కొనసాగుతోందని ట్రంప్ ఆరోపించారు. అలా చైనా ని అభివృద్ధి చెందుతున్న దేశ హోదాలో కొనసాగిస్తే అమెరికాను కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే భావించాలని .మెరికాలోనూ అభివృద్ధి చేయాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.మరి చైనా ఎలా స్పందిస్తుందో మరి .!

మరింత సమాచారం తెలుసుకోండి: