దేశంలో మహిళా శక్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతి రంగంలో పురుషులకు గట్టి పోటీ ఇస్తున్నారు మహిళల. ఒకప్పుడు సాదాసీదా ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన మహిళ శక్తి  ప్రస్తుతం త్రివిధ దళాలో  కూడా సత్తా చాటుతున్నారు. అయితే ప్రస్తుతం మరోసారి మహిళా శక్తి అని నిరూపించింది  ఇండియా. కరోనా పోరులో  ముందుండి నడిపిస్తున్నారు ముగ్గురు మహిళలు. ప్రస్తుతం ముగ్గురు మహిళల పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే కరోనా వైరస్  జయించడంలో కొత్త విధానాలను అవలంభిస్తోందని భారతదేశం. అయితే ఈ నేపథ్యలోనే విధించిన ఇలాంటిలాక్ డౌన్ లాంటి  కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్ర ఈ ముగ్గురు మహిళలు అంటూ ఢిల్లీ సర్కిల్ నుంచి ఓ వార్త బయటకు వచ్చి ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. 

 

 ప్రీతి సుడాన్, నివేదిత గుప్తా, .. రేణు స్వరూప్  ముగ్గురు మహిళలు  కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు కారణం. ,ప్రీతి సూడాన్  ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. మొన్నటి వరకు వరల్డ్ బ్యాంకు లో  పని చేసిన వ్యక్తి ప్రస్తుతం,,, కరుణ యుద్ధంతో మోడీతో కలిసి ప్రత్యక్షంగా కరోనా  పై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా చైనా దేశంలో కరోనా  పరిస్థితుల నేపథ్యంలో 650 మంది  rapoinచడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఈ ముగ్గురు. స్వయంగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన నివేదిత గుప్తా ప్రస్తుతం ఐసీఎంఆర్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుంది. 

 

 గతంలో డెంగ్యూ చికెన్ గినియా  సార్స్ లాంటి వైరస్ల ఎదుర్కోవడంలో ఈమె ఎంతగానో కృషి చేశారు. డాక్టర్ రేంజ్  స్వరూప్.. 
 పీహెచ్డీ చేసి వ్యక్తి రేణు స్వరూపం. ఈ ముగ్గురు ప్రస్తుతం కరోనా  వైరస్ నియంత్రించడంలో ముందుంది కెమెరా ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు. ఈ ముగ్గురూ ప్రస్తుతం దేశానికి ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా ఎదుర్కొంటూ మరోసారి భారత మహిళలు సత్తా చాటుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: