ప్రపంచం ఎలా మారుతుంటే.. ఇప్పటి ప్రజలు ఎలా ఉన్నారంటే డబ్బే లోకం .. పైసా మే పరమాత్మ అని అంటుంటారు.. అలాంటిది ఇప్పుడు లోకం అలా మారింది.. డబ్బుల కోసం కేవలం అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తున్నారు..అందుకే అమ్మాయిల పై అఘాయిత్యాలు కూడా ఎక్కువ అవుతున్నాయి...సొంత ఫ్రెండ్ తన స్వార్థం కోసం మరో ఫ్రెండ్ నగ్నంగా ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అలాంటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 

 

 

 

 

సోషల్ మీడియా స్నేహాలు అనర్థాలకు దారితీస్తున్నాయి. యువతులను ఫ్రెండ్ షిప్ పేరుతో నమ్మించి వంచనకు గురిచేస్తున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడు యువతి అసభ్యకర ఫొటోలు ఆన్‌లైన్‌లో పెడతానంటూ బెదిరించి డబ్బులు గుంజేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయిన ఘటన తాజాగా చెన్నైలో వెలుగుచూసింది.ఎట్టకేలకు రంగంలోకి దిగిన పోలీసులు.. ముఠాను పట్టుకొని బుద్ది చెప్తున్నారు.. 

 

 

 

 

ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెడుతుండేవాడు. తనకి 20 ఏళ్లేనని.. స్టైల్‌గా ఉన్న యువకుల ఫొటోలు అప్‌లోడ్ చేసేవాడు. సోషల్ మీడియా ద్వారా చెన్నైకి చెందిన ఓ యువతితో స్నేహం కుదిరింది. కొద్దిరోజులు చాటింగ్ చేయడంతో ఇద్దరి మధ్య రిలేషన్ బలపడింది..అదే అదునుగా చూసుకున్న ఓ ఫ్రెండ్ అమ్మాయి జీవితాన్ని  ఆడుకున్నడట..

 

 

 

ఆ తర్వాత దినేష్ అప్పటి నుంచి బెదిరింపులకు దిగాడు.. లేకుంటే వీడియోలు లేక్ చేస్తానని చెప్పుకొచ్చారు.. సమయంలో మాటు వేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు దినేష్ స్నేహితుడిని పట్టుకుని పోలీసులకు అప్పంగించారు. వేధింపుల కేసు నమోదు చేసిన చెన్నైలోని ఎలిఫెంట్‌గేట్ పోలీసులు దినేష్ స్నేహితుడు రాజేష్‌ని తమ స్టైల్లో విచారించడంతో దినేష్ వివరాలు చెప్పేశాడు.  వేరే ప్రాంతంలో ఉన్నా దినేష్ ను అరెస్ట్ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: