పాకిస్తాన్ లో రోజురోజుకి  కరోనా వైరస్ ప్రభావం   పెరిగిపోతున్న విషయం తెలిసిందే . అక్కడ నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది .. వైద్య సదుపాయాలు అందరికీ సరిపోయే విధంగా లేకపోవడం... అక్కడి ప్రజలు ఎవరూ క్రమశిక్షణ పాటించకపోవడంతో రోజురోజుకు కరోనా  వయసు బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఇండియా హెల్ప్ కోరుతున్న విషయం తెలిసిందే. వెంటిలేటర్లు సహా ఆహారధాన్యాల ఇక్కడ తమ దేశాలకు సరఫరా చేయాలంటూ పాకిస్తాన్ కోరుతోంది. అయితే దీనిపై కు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు

 


 అయితే పాకిస్తాన్ లో ఎన్నికలు జరిగినప్పటికీ అక్కడ ప్రధాన మంత్రిని ఎన్నుకునే అర్హత మాత్రం ఆర్మీ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ తీసేసి అక్తర్ ని పెడుతుందా అనే అనుమానం కూడా వస్తుంది. దేశ ప్రజల సపోర్ట్ క్రమ క్రమంగా తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో ప్రధాని ఇమ్రాన్ కంటే ఎక్కువగా అక్తర్ స్పందిస్తున్నాడు . అంటే ప్రస్తుతం పాకిస్థాన్లో మాఫియా సామ్రాజ్యం కొనసాగుతుంది అంటున్నారు.

 


 అయితే మొన్నటి వరకు భారత దేశం పై నిప్పులు చెరిగిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం మాత్రం భారత్ పై ఆధారపడి ఉంటుంది. నిత్యవసర వస్తువులు వెంటిలేటర్ను కూడా పంపిణీ చేయాలని కోరుతున్నారూ.  ఈ నేపథ్యంలో ఆర్మీ  నిరంకుశంగా వ్యవహరించి  ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ను తొలగించే అతని పనిచేస్తుంది అనే అనుమానాలు కూడా రైతుని. పాకిస్తాన్ తీరుపై అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.అంతే కాకుండా పాకిస్తాన్ అసలు కరోనా  వైరస్ ను ఎలా  కంట్రోల్ చేయగలదు అనే అనుమానం కూడా కలుగుతోంది. పాకిస్తాన్ లో  కరోనా వైరస్  కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో... పరిస్థితి చేయిదాటి  పోతుంది. అంతే కాకుండా అక్కడ ప్రభుత్వంపై ప్రజలకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా పెరుగుతుంది. అక్కడ ఆర్మీ  కూడా స్వప్రయోజనాల కోసం ఆలోచిస్తూ దేశ ప్రజల ప్రయోజనాలను వదిలేసింది. ఇలాంటి పరిస్థితుల్లో  రాబోయే రోజుల్లో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: