చైనా లో పుట్టిన కరోనా వైరస్ 155 దేశాలలో విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా యూరప్ దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా దారుణంగా ఉందని తెలుస్తోంది. నార్త్ అమెరికా సౌత్ అమెరికా లో కూడా కరోనా కోరలు చాచింది. ఒక్కసారి ప్రపంచ దేశాలన్నింటిలో తర్వాత దెబ్బకి బాగా అల్లాడుతున్న 5 దేశాల గురించి చెప్పుకుందాం.

1. యుఎస్ఏ( యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా)

అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య: 586,941

చనిపోయిన వారి సంఖ్య: 23,640

వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య: 36,948

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని మూడు నగరాల్లో కరోనా తీవ్రత ఎలా ఉందో తెలుసుకుంటే...

న్యూయార్క్: 195, 665

న్యూ జెర్సీ: 64, 584

మాసెచూసెట్స్: 26, 867



2. స్పెయిన్


స్పెయిన్ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:170,099

కరోనా మరణాల సంఖ్య:17,756

కోవిడ్ 19 వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య:64,727

3. ఇటలీ

ఇటలీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:159,516

కరోనా మరణాల సంఖ్య: 20,465

కోవిడ్ 19 వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య:35,435

4. ఫ్రాన్స్

ఫ్రాన్స్ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య: 136,779

కరోనా మరణాల సంఖ్య: 14,967

కోవిడ్ 19 వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య:27,718

5. జర్మనీ

జర్మనీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:130,072

మరణాల సంఖ్య: 3,194

కోవిడ్ 19 వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య: 64,300

ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,924,679కి పెరగగా... 119, 692 మంది కరోనా దెబ్బకి మృత్యువాత పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: