ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దీనితో తాజాగా ఉత్తర కొరియాలో నమోదు అయిన కేసుల విషయంలో చాలా అనుమానాలు ఎదురవుతున్నాయి. అలాగే చైనాకు, రష్యాకు, దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఉన్న సరే అక్కడ ఎందుకు కరోనా కేసులు నమోదు అవ్వడం లేదు అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా ఎలా జరుగుతుంది అని ఎవరికి అర్థం అవ్వటం లేదు. ఆ దేశం నుంచి నుంచి కరోనా కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా లేదు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది అనే చెప్పాలి. అమెరికా నిఘా విభాగం కూడా ఆరా తీసినట్లు సమాచారం.

 


ఒకవేళ అక్కడ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చిందని నిర్ధారణ అయితే ఆర్మీలో ప్రత్యేక విభాగాన్ని నియమించారని వాళ్లకు సమాచారం ఇస్తారని, వాళ్ళు వచ్చి కేసు నమోదు అయిన వారిని ఎడారిలో లేదా కొండల ప్రాంతాలలో కాల్చి చంపేసినట్లు అమెరికా గ్రహించడం జరిగింది. ఒక్క 11 రోజుల్లోనే వందమంది ఉత్తర కొరియా సైనికులు కాల్చి వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జపాన్ నుంచి వచ్చే వారి మీద పూర్తిగా ఇచ్చినట్లు అర్థమవుతుంది. వాస్తవానికి అమెరికా అధికారులు కూడా ఈ పరిస్థితి గురించి తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనే చెప్పాలి.

 


మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న చైనా దేశానికి కూడా భయపడి కొరియా దేశం కూడా నిజాలు బయట పెట్టడం లేదని. అక్కడ పాజిటివ్ కేసులు లేవు అన్న విషయం అబద్ధమని.. అక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్నాయని అక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ సమాచారం తెలుస్తుంది. ఇక ఈ విషయం ఎంతవరకు నిజం అనేది ఎవరికీ స్పష్టత లేదు అనే చెప్పాలి. అంతేకాకుండా చైనాకు సరిహద్దులలో ఉన్న గ్రామాలలోని ఈ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవగా వారిని ఇష్టమొచ్చినట్లు చంపేస్తున్నారు అట అక్కడి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: