కరోనా వైరస్ ఏమోగాని చాలా మంది మ‌గ‌వారు లాక్ డౌన్ లో శృంగారం ఇక ఫుల్ టైమ్ ఎంజాయ్ అనే చెప్పాలి. నిత్యవ‌స‌రాల‌కు త‌ప్పించి ఎక్క‌డికి బయటకు వెళ్లే పరిస్థతి లేదు. పబ్బులు, రెస్టారెంట్లు, జిమ్స్ అన్ని మూతపడ్డాయి. ఇంట్లోనే లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడపాలంటే ఏం చేస్తారు? దంపతులకు దొరికే సరైన సమయం ఇదొక్కటే. అందులోనూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నోళ్లకు ఇక ఇది చాలా మంచి అవకాశంఅని చెప్పాలి.

 

పురుషులకు తమ పార్టనర్‌తో ఎంజాయ్ చేసేందుకు ఇదొక‌ సరైన సమయమని చెప్పవచ్చు. లాక్ డౌన్ సమయంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో భాగస్వామితో బెడ్ రూంను హాట్ గా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే శృంగార‌ నిపుణులు చెబుతున్న ఈ టాప్ సెక్స్ టిప్స్ పాటిస్తే చాలు.. మీ శృంగారాన్ని మరింతగా ఎంజాయ్ చేయొచ్చునని అంటున్నారు. ఇక కేవ‌లం ఒక్క బెడ్ రూంలో మాత్ర‌మే కాదు.. ఇంట్లో ఉన్న‌ ప్రతి చోటుని  తమ రొమాన్స్‌కు చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు. 

 

ఇంట్లోనే ఉండే ఐసోలేషన్ జంటలు.. కొంచం కొత్త‌గా ఈసారి బెడ్ రూం బయట ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.. ఇంట్లో డైనింగ్ రూమ్ టేబుల్ కావొచ్చు.. కిచెన్ కౌంటర్ కావొచ్చు.. మీ కొత్త ఇంటి ఆఫీసు చైర్ కావొచ్చు.. వస్తువు ఏదైనా.. శృంగారానికి సరికొత్త స్థ‌లం అయి ఉంటే చాలు. మీ రొమాన్స్ ను కేవలం బెడ్ పైనే చేయాల‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి ఎంజాయ్ చేయ‌మంటున్నారు. మాములుగా భార్యా భ‌ర్త‌లిద్ద‌రూ ఉద్యోగ‌స్తుల‌యితే శృంగారంలో పాల్గొనే స‌మయం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఒక‌వేళ ఉన్నా కూడా ఏదో మొక్కుబ‌డికి శృంగారంలో పాల్గొని పక్క‌కు వెళ్ళిపోతాం. అదే స‌మ‌యం దొరికితే సరికొత్తగా క్రియేటీవ్ గా ట్రై చేయండి అని సెక్స్ నిపుణులు సూచిస్తున్నారు. గోడ దగ్గర లేదా అద్దం ముందు లేదా షవర్, కిచెన్ టాప్స్, తప్పదంటే బాల్కనీలో (ఏకాంతం ఉంటేనే) లేదంటే కిటికీ దగ్గర ఎలా వీలైతే అలా శృంగారాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే చ‌క్క‌గా క‌బుర్లు చెప్పుకుంటూ ప్రేమ‌గా ఉండే స‌మ‌యం కూడా ఎంతైనా ఉంటుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: