కరోనా కట్టడి: అసత్య ప్రచారాల కట్టడికి జూమ్ యాప్..ఏపీ డీజీపీ !

కరోనా గురించి సోషల్ మీడియాలో పెరుగుతున్న అసత్య ప్రచారం ను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం జూమ్ యాప్ ను తీసుకు వచ్చింది. మీడియా  సమావేశంలో డీజీపీ గౌతమ్ స్వాంగ్ జూమ్ యాప్ గురించి తెలియ జేశారు. కరోనా కష్ట కాలంలో కరోనా గురించి సోషల్ మీడియా లో వదంతులు ప్రచారం జరుగుతూ ఉన్న కారణంగా అటువంటి అసత్య ప్రచారం లను అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం ఈ రోజు ఈ యాప్ ను ప్రకటించింది .అసత్య ప్రచారం అని మీ మీకు తెలిసిన లేదా ఇది నిజామా కాదా అని మీరు ఈ యాప్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు.

 

అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైనా చెప్పుకోలేని విధంగా కామెంట్స్ పెట్టినా పరియు అవమానించినా మీరు యాప్ లో తెలియ పర్చ వచ్చు. కంప్లైంట్ చేసిన వ్యక్తి సమాచారం గోప్యంగా ఉంచి విచారణ జరపబడుతుంది . నేరస్తుడికి సంబందించిన డిజిటల్ ఫూట్ ప్రింట్ ఈ యాప్ ద్వారా గుర్తించ బడుతుందని తెలియజేశారు. నిపుణుల దగ్గర నుండి సహాయ సహకారాలు తీసుకుంటున్నామని. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎవకైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు . అదేవిధంగా వాట్సాప్ నెంబర్ 90716667 ను డీజీపీ గౌతమ్ స్వాంగ్ లాంచ్ చేశారు. ఈ కుమ్బర్ ద్వారా మీ కంప్లైంట్స్ పంపించ వచ్చు. ఈ సందర్భంగా బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు, నిఖిల్ మరియు అడవిశేష్ లు సమావేశానికి లైవ్ లో  హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: