కరోనా ప్రభావం ఎన్ని చర్యలు చేపట్టిన కూడా తన వికృత రూపాన్ని చూపిస్తూ వస్తుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా  కరోనా ప్రభావం ఆత్రం మరింత పెరుగుతూ వస్తుంది.. ఈ మేరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వవెయ నిర్బందంలో ఉన్న కూడా దాని బారిన పది చాలా మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఇప్పటికే  ప్రపంచాన్ని కదిలించి వేసినఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను అనుక్షణం భయపడేలా చేస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా పాకుతూ వస్తుంది. అయితే ఈ మహమ్మారిని ఆదిలోనే త్రుంచివేయాలని ప్రభుత్వం కట్టు దిద్దమయిన చర్యలను  చేపడుతూ వస్తుంది. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.. 

 

 


ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అసలు విషయానికొస్తే.. సినిమాలు లేక చాలా మంది ఇంట్లోనే ఉంటూ అన్నీ పనులు చేస్తూ వస్తున్నారు. అయితే ఎవరికీ తగ్గట్లు వాళ్ళు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. 

 

 

 

ఎక్కడ చుసిన ఎటు చూసిన ఒకటే మాట వినపడుతుంది.. అదే కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి..భారత ప్రభుత్వం ఈ కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది.. కరోనా ప్రభావం ప్రజలను వారి జీవన శైలిని హతలకుతలం చేసేసింది.. 

 

 

 

 


ఇకపోతే లాక్ డౌన్ ను ప్రకటించిన కూడా కరోనా ప్రభావం పెరుగుతుంది.. ప్రజలను ఎంతగా బయటకు రావొద్దని సూచించిన కూడా బయట తిరుగుతున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న.. ఇక మహారాష్ట్రలో ఒక్క రోజులో 3000 కేసులు నమోదు కావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు.. మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని కేసులు నమోదు కావడంతో అయోమయంలో ఉందని తెలుస్తుంది.. ఇకపోతే కారోనా ను ఎదుర్కోవాలంటే కేవలం ఇళ్లలోనే ఉండాలని సూచించింది... అందుకే స్టే హోమ్ .. స్టే సేఫ్ అని ఏపి హెరాల్డ్ తరపున మరీ మరీ కోరుకుంటున్నాము.. ఇంట్లోనే ఉందాము.. మన కుటుంబంతో పాటుగా దేశాన్ని కాపాడుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: