కరోనా మహమ్మారి ను కూకటి వేళ్ళతో  పెకలించి వేయడానికి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.. అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..

 

 

కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  

 

 

 

 

అందులో భాగంగా దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు.. తాజాగా ప్రముఖ నటుడు , డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ మరో  వీడియో ను పోస్ట్ చేశాడు. అందులో మోదీ తీసుకొచ్చిన ఏడు సూత్రాల గురించి వివరించారు.. 

 

 

 

ఇది ఇలా ఉండగా సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్లు జానాలు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు..ఇళ్లకే పరిమితం అవ్వాలని సూచిస్తున్నారు.. అయితే మందుబాబులు మాత్రం మద్యం దొరకలేదని గగ్గోలు పెడుతున్నారు.. అంతేకాక మద్యం తయారు చేయడం ఎలా నో అన్న విషయాలపై గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారట.. ఇకపోతే మద్యం దుకాణాలు తెరవాలని వింత ప్రవర్తనలు చేయడమే కాదు.. కాక ఆల్కహాల్ ఉన్న చిన్నవాటిని కూడా వదలడం లేదని తెలుస్తుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: