దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా  కరోనా ప్రభావం మాత్రం మరింత పెరుగుతూ వస్తుంది.. ఈ మేరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వవెయ నిర్బందంలో ఉన్న కూడా దాని బారిన పది చాలా మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఇప్పటికే  ప్రపంచాన్ని కదిలించి వేసినఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను అనుక్షణం భయపడేలా చేస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా పాకుతూ వస్తుంది. అయితే ఈ మహమ్మారిని ఆదిలోనే త్రుంచివేయాలని ప్రభుత్వం కట్టు దిద్దమయిన చర్యలను  చేపడుతూ వస్తుంది. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.. 

 

 


ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అసలు విషయానికొస్తే.. సినిమాలు లేక చాలా మంది ఇంట్లోనే ఉంటూ అన్నీ పనులు చేస్తూ వస్తున్నారు. అయితే ఎవరికీ తగ్గట్లు వాళ్ళు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. 

 

 

 

ఎక్కడ చుసిన ఎటు చూసిన ఒకటే మాట వినపడుతుంది.. అదే కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి..భారత ప్రభుత్వం ఈ కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది.. కరోనా ప్రభావం ప్రజలను వారి జీవన శైలిని హతలకుతలం చేసేసింది.. ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో మే మూడు వరకు లాక్ డౌన్ పొడిగింపు చేశారు. 

 

 

 

కరోనా కారణంగా చాలా వరకు విద్యాసంస్థలు మూసివేశారు. కొన్ని విద్యాసంస్థలలో ఏకంగా పరీక్షలను ఎత్తివేశారు. మరికొన్ని విద్యాసంస్థలలో పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులకు ప్రమోషన్లను అందించారు. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ను బహిష్కరించారు. లాక్ డౌన్ కారణంగా 2020 సంవత్సరం కు గాను నమోదు కానున్న ర్యాంకింగ్స్ ను భారత్ ఐ ఐ టీ విద్యార్థులు రద్దు చేయాలనీ డిమాండ్ కు దిగారు. దీంతో చేసేదేమి లేకుండా ప్రభుత్వం కూడా వారి డిమాండ్ కు తల ఊపిందని తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: