దేశంలో కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రతిరోజూ మరణాల సంఖ్య పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో జరిగిన కొవిడ్-19 పరీక్షల్లో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 572 పాజిటివ్ కేసులకు గాను 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో జరిగిన కొవిడ్-19 పరీక్షల్లో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది.

 

రాష్ట్రంలో నమోదైన మొత్తం 572 పాజిటివ్ కేసులకు గాను 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారని తెలిపింది. ఈ నేపథ్యంలో వైద్యులు సీఎం జగన్ కు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ను ఉపయోగించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో నెగెటివ్ వచ్చింది.   ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ సాయంతో కేవలం పది నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ కిట్లను జిల్లాలకు పంపి సామూహిక పరీక్షలు చేపట్టాలన్నది ప్రభుత్వ యోచన. ఇన్ఫెక్షన్‌ ఉందా..లేదా? అని నిర్ధారించడమే కాకుండా ఇన్ఫెక్షన్‌ వచ్చి తగ్గినా కూడా ర్యాపిడ్‌ కిట్లు గుర్తించనున్నాయి.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: