ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి అనేక మంది శాస్త్రవేత్తలు మందు, వ్యాక్సిన్ కనుగొనడానికి అనేక రీతులుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఎలాగైనా వ్యాక్సిన్ తీసుకువచ్చి ప్రపంచ మానవాళిని కాపాడాలని రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాలకు పైగానే వ్యాపించి ఉండటం తో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన చెందుతోంది. ఈ వైరస్ రెండు మూడు నెలలు బలంగా భూమిమీద ఉంటే కనుక చాలా వరకు మానవాళి మనుగడ పూర్తిగా ప్రమాదంలో పడిపోవటం గ్యారెంటీ అనే టాక్ నడుస్తుంది.

 

ఈ నేపథ్యంలో యూరప్ మరియు అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి వయాగ్రా మంచి ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ వయాగ్రా పై కరోనా వైరస్ గురించి జరిగిన పరిశోధనలో సెక్స్ సామర్ధ్యానికి మించి వేరే విధంగా కరోనా వైరస్ నీ తట్టుకునే విధంగా ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మందులో వాడే నైట్రిక్ ఆక్సైడ్ ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి...శరీరంలో వైరస్ చేరిన సమయములో ఊపిరితిత్తుల పై దాడి చేసే వాటిని గట్టిగా తట్టుకోవడానికి నైట్రిక్ ఆక్సైడ్ వ్యాధిగ్రస్థులకు అందిస్తున్నారు అట.

 

దీంతో ఇటువంటి టైం లో వయాగ్రా కరోనా వైరస్ నీ ఎదుర్కోవడానికి బాగా పనిచేస్తున్నట్లు అమెరికా యూరప్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రావడంతో...ప్రతిదానికి వయాగ్రా గోల ఏంటయ్యా... పొరపాటున మందు తిరగబడితే కరోనా వైరస్ ఇతరులకు సోకించే విధంగా పేషెంట్లు తయారవుతారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: