దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను లాక్ డౌన్ పేరుతో హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... 

 

 

 

 

సినిమాల ద్వారా అభిమానులను ఎంతగా ఏర్పరుచుకున్నారు..అలాగే పేదలను ఆదుకోవడంలో కూడా ముందుకొస్తున్నారు..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం, సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. దాంతో ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి..

 

 

 

 

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.. అంతేకాకుండా అన్నీ వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.. ఈ మేరకు రవాణా సంస్థ ఎక్కడిక్కడ నిలిచిపోయింది.. ఇక పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు అహర్నిశలు కష్టపడుతో ప్రజలను కరోనా బారీన పడకుండా కాపాడుతున్నారు.. దాంతో వారి సేవలను మెచ్చి సినీ రాజకీయ ప్రముఖులు వారిని అభినందిస్తున్నారు.. 

 

 

 

 

లాక్ డౌన్ కు సంబంధించిన సడలింపులు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో భేటీ జరుగుతున్నది.  ఈ భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కపోతే, తెలంగాణలో ఫుడ్ డెలివరీ సర్వీసులను కూడా అనుమతించకూడదని కూడా నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.  దీంతో పాటుగా లాక్ డౌన్ ను మే 7 వ తేదీ వరకు పొడిగించారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: