తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన నివాసం లోనే ఉంటూ వేడుకలను జరుపుకున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు ఈ విధంగా స్పందించారు మన ప్రియతమ నాయకులు చంద్రబాబు గారికి పుట్టినరోజు కానుక ఇవ్వండి అంటూ ప్రధాని సూచించిన ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకుని మరికొందరితో డౌన్లోడ్ చేయించి తోటి ప్రజలకు సహాయ పడమని సూచించారు.

 

ప్రజాసేవలో ఉన్నవారికి ప్రజల మంచి కన్నా కావాల్సిందే ఇంకేముంటుంది. అందుకే కరోనా కాలంలో మనకు అత్యంత సహాయకారిగా ఉండే ఆరోగ్య సేతు  యాప్ ను  అందరూ డౌన్లోడ్ చేసుకొని తద్వారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన బహుమానం ఇవ్వండి అని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. మీ చుట్టుపక్కల   కరోనా కేసుల గురించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఈ యాప్ అప్రమత్తం చేస్తోంది. మరెన్నో రకాలుగా ఈ సమయంలో మనకు ఇవ్వబడుతుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ డౌన్ లోడ్ తీసుకొని కరోనా కట్టడికి సహకరించడమే చంద్రబాబుకు ఇచ్చే కానుక

మరింత సమాచారం తెలుసుకోండి: