ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరణ వేగంగా విస్తరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ మహమ్మారిని అరికట్టేందుకు చాలా రకాల భద్రతను తీసుకుంటున్నారని చెప్పాలి. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 24 లక్షల 15 వేల పైగా పాజిటివ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవ్వడం జరిగింది. అంతేకాకుండా లక్షల 65 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారని చెప్పాలి. ఇది ఇలా ఉండగా కరోనా గురించి చాలా రకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే బ్లడ్ గ్రూప్-ఏ ఉన్నవారికి ఎక్కువ శాతం కరోనా వైరస్ ముప్పు ఉంటుందని కొన్ని పరిశోధనల్లో తేలినట్లు సమాచారం. ఈ విషయంపై వైరాలజీ ఇట్లు స్పష్టంగా తనిఖీలు చేపట్టారు.

 


ప్రముఖ వైరాలజీ వీర పున్నాగ సురేష్ శివ నాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుమిత్ భట్టాచార్య.. వీరు ఈ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువ శాతం ముప్పు ఉంది అన్న విషయాన్ని వ్యతిరేకించారు. ఇప్పటివరకు కరోనా వైరస్ బ్లడ్ గ్రూప్ లకు సంబంధం ఉన్నట్లు పరిశోధనలో తేలిందని తెలియజేశారు. అంతేకాకుండా కరోనా వైరస్ తో బ్లడ్ గ్రూపులు లింక్ చేస్తూ వస్తున్న వార్తలు.. అలాంటి వార్తలలో ఎటువంటి కచ్చితత్వం లేదు అని తెలియజేయడం జరిగింది.

 

 

ఇంకోవైపు కరోనా వైరస్ వాహకం నుంచి బయటకు వచ్చిన తర్వాత అది ఎప్పటి వరకు ఉంటుంది అనే అంశాలు గురించి తెలియజేయడం జరిగింది. ఇక కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి దాదాపు సంవత్సరం సమయం పట్టవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలలో కలిసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ల పై అనేక పరిశోధనలు నిర్వహిస్తూనే ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కరుణ వైరస్ ను అరికట్టేందుకు మూడు రకాల వ్యాక్సిన్లు రెండో దశలోకి చేరుకున్నట్లు సంస్థ తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: