70 ఏళ్ల కిందట భూపాల్ లో గ్యాస్ దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. భూపాల్ లో ఒక్కసారిగా విషవాయువు వెలుబడటంతో  చాలామంది మృత్యువాత పడ్డారు. అయితే కొంతమంది 70 ఏళ్ల కిందట జరిగిన దుర్ఘటనలో బతికి బయటపడ్డారు. అయితే 70 ఏళ్ల కిందటే పునర్జన్మ లభించింది అనుకుంటున్న వారికి ప్రస్తుతం కరోనా  వైరస్ రూపంలో మృత్యువు కబళించింది. భూపాల్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ కారణం వైరస్ ప్రభావం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అక్కడ మహమ్మారి వైరస్ బారినపడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. 

 


 ముఖ్యంగా 70 ఏళ్ల కిందట భోపాల్ గ్యాస్ దుర్ఘటన లో బతికి బయటపడ్డ చాలా మంది ప్రస్తుతం కరోనా  వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడి తనువు చాలిస్తున్నారు. ఇప్పటికే 70 ఏళ్ల కిందటి భూపాల్ గ్యాస్ ఘటనలో బతికి బయటపడ్డ వారు చాలామంది కరోనా  వైరస్ కారణంగా మరణించారు. కరోనా  వైరస్ కారణంగా ఏప్రిల్ 17వ తేదీన మొదటిసారిగా భూపాల్ గ్యాస్ ఘటన నుంచి బయట పడిన వ్యక్తి మరణించగా.. ఏప్రిల్ 14న మరో 60 ఏళ్ల వ్యక్తి కూడా మరణించాడు. ఇతను భూపాల్ గ్యాస్ బాధితుల కోసం పని చేస్తున్నట్లుగా పిటిఐ కూడా తెలిపింది. అయితే 1984లో టాక్సిస్ గ్యాస్  విషాదం నుంచి బయటపడిన వారికి కరోనా  వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రూప్ ఫర్  భూపాల్ గ్రూప్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్షన్ పని చేసే అధికారి తెలిపారు. 

 


 ఇదిలా ఉంటే తాజాగా మరో ఇద్దరు ఈ మహమ్మారి వైరస్ బారినపడి మరణించారు. భూపాలు ఎక్కువగా కరోనా వైరస్ ప్రభావం ఈ భోపాల్ గ్యాస్ ఘటన  నుంచి బయటపడిన వారిని ఉండడంతో.. ఒకప్పుడు విషవాయువు నుంచి బయటపడినప్పటికీ ఇప్పుడు మాత్రం కరోనా వైరస్ నుంచి తప్పించుకోలేక పోతున్నారు. ఆనాడు మృత్యువును జయించిన నేడు మృత్యువుకు తలొంచుతున్నారు. తాజాగా కరోనా  వైరస్ బారినపడి మరో ఇద్దరు గ్యాస్ విషాద బాధితులు మరణించారు. మరో ఇద్దరు గ్యాస్ విషాద బాధితులు కరోనా  వైరస్ కి  గురయ్యారు. కాగా మధ్యప్రదేశ్ రాజధాని లో ఇటువంటి మరణాల సంఖ్య ఇప్పటికి ఏడు చేరుకుందని అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు. 70 ఏళ్ళ  క్రితం విషవాయువు ఘటన నుంచి బయటపడిన వారికి కరోనా  వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని వారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి సూచిస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: