కరోనా వెర్షన్ ప్రస్తుతం ప్రపంచాన్ని గజాగజా వణికిపోతోంది.ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రజలని ఇంటికే పరిమితం కావాల్సిఉన్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం కారణంగా కరోనా  కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఓ వైపు  కరోనా  వైరస్తో ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతున్న లక్షలాది మంది ప్రాణాలు పోతుంటే మరింత మంది  లక్షణాలు ఉన్న వాళ్ళు రోజుకు పెరుగుతుండటంతో ఎవరికి టెస్టులు చేయాలి అనే దానిపై మాత్రం ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. 

 

 కరోనా  వైరస్ ఎలా వస్తుంది అని తెలియకపోయినప్పటికీ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం అందరికీ తెలుసు. దగ్గర ఎవరైనా తుమ్మినా  దగ్గిన ... కరోనా  వైరస్ వస్తుంది. కరోనా ను  ఎదిరించడం లో భాగంగా దేశవ్యాప్తంగా డాక్టర్ల ఎంతగానో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాణాలకు తెగించి కరోనా ప్రాణాలకి తెగించి  చికిత్స అందిస్తున్న వైద్యులు మాత్రం రక్షణ కరువైంది అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. 

 

అయితే కరోనా పై యుద్ధంలో భాగంగా  భాగంగా ప్రాణాలు పోతాయని తెలిసిన  కూడా డాక్టర్లు ఎంతో సాహసం చేసి నందుకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు ఇచ్చేది మర్యాదగా అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు . ఇలా ప్రాణాలకు తెగించి మన కోసం కష్టపడుతున్న డాక్టర్లపై దాడులకు పాల్పడటం అనేది నిజంగా నీచమైన చర్య అంటున్నారు విశ్లేషకులు . ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించే ఇంటిపట్టునే ఉండి కరోనా వైరస్ పోరాటం చేయాలనీ  కోరుతున్నారు.డాక్టర్ విషయంలో ఇంత నీచంగా వ్యవహరించటం సరికాదు అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ డాక్టర్ లేకపోతే ప్రస్తుతం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు అని చెబుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రజల ప్రాణాలను రక్షిస్తూ ఉంటే కనీసం గౌరవం  ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. కొంతమంది డాక్టర్లు ఏకంగా  కరోనా  వైరస్ పేషెంట్లకు చికిత్స చేస్తూ వారికి కూడా కరోనా సోకి  ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారని అందుకే కలియుగ దైవం లాంటి డాక్టర్లను దండం పెట్టి గౌరవించాల్సిందే పోయి దాడులు చేయడం తగదు అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: