కరోనా ఎఫెక్ట్ తో  ద్వారా రోజురోజుకు భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను చైనా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే మొదట బ్యాంకింగ్ రంగంలో తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఇలా ఏదో ఒక విధంగా భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనుకుంది . కానీ చైనా వేసిన పథకం కాస్త తిరిగికొట్టడంతో  ప్రస్తుతం చైనా పూర్తిగా ఓపెన్ అయిపోయింది అంటున్నారు విశ్లేషకులు . ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థ మీద పట్టు సాధించడానికి ప్రయత్నం మొదలు  పెట్టిన చైనా.. మరోవైపు మరిన్ని సంఘాలను కూడా తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు విశ్లేషకులు. 

 


 వాస్తవానికి అయితే విదేశీ పెట్టుబడుల నిబంధనల ప్రకారం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అప్పుడు  కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా.. స్వేచ్ఛ ట్రేడింగ్  జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆయా దేశాలు తమ దేశ రక్షణ కోసం తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కొన్ని నిబంధనలను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఎఫ్డీఐ నిబంధనలు భారతదేశం కొన్ని మార్పులు చేసుకుంది. ఇదిలా ఉంటే చైనా 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా బ్యాంకింగ్ రంగం  తో పాటు కీలకమైన అటువంటి వ్యవస్థలోకి అడుగుపెట్టాలని చైనా భావిస్తోంది. 

 

 

 ఇలా బ్యాంకింగ్ రంగం తో పాటు కీలకమైన వ్యవస్థల్లో తమ ఆధిపత్యాన్ని సాధించి.. తద్వారా తర్వాత భారత దేశపు ఆర్థిక వ్యవస్థ తమ గుప్పిట్లో పెట్టుకుని తాము చెప్పిన విధంగా నడుచుకునేలా చేయాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడు వరకు ఏకంగా వంద కోట్లకు పైగా ఉన్న కంపెనీలు 30 శాతం వరకు చైనా పెట్టుబడులు పెట్టింది అనే విషయాన్ని భారత ప్రభుత్వం గ్రహించింది. ఎక్కువగా స్టార్టర్ కంపెనీల పేరుతో చైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంది. కాగా దీనిపై భారత ఆర్థిక వ్యవస్థ అధికారులు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 


 అయితే దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది అన్నట్లుగా అర్థమవుతోంది. అయితే దీనిపై తాజాగా చైనా ఓపెన్ అయిపోయింది. అఫీషియల్ గా  ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించకుండా  మేము ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్ కే ప్రయోజనం చేకూరుతుందని.. ఇలాంటి విధానం మంచిది కాదు అంటూ చైనా దేశానికి సంబంధించి మన దేశంలో ఉన్న ప్రతినిధి బృందం తాజాగా ఒక ఓస్టేట్మెంట్ ఇచ్చారు.వాస్తవంగా  అయితే విదేశాంగ అలాంటి కార్యాలయాల్లో ఉన్నటువంటి వారు కీలకమైన ఇటువంటి అంశాలు అంటే విదేశీ వ్యవహారాలకు సంబంధించి  ఏదైనా స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక వివరాలకు సంబంధించి విదేశాంగ మంత్రుల కు ఎలాంటి అవకాశం ఉండదు అని రాజకీయ విశ్లేషకులు antunnaru.

మరింత సమాచారం తెలుసుకోండి: