ప్రస్తుతం వింతలు వినడం కన్నా కూడా ప్రజలు ప్రాణాలను కాపాడుకోవడం పై ఎక్కువ శ్రద్ద పెట్టారని తెలుస్తుంది.. ఎందుకంటే కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది..లాక్ డౌన్ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యే లా చేసిన కూడా కరోనా కేసులు ఊహకందని రేంజులో పెరుగుతున్నాయి.. ఎక్కడ చూసినా కరోనా నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ వినపడే అర్దనాదాలు మాత్రమే అందుకే చాలా మంది పేదలు లాక్ డౌన్. కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు.. 

 

 

 

అందుకే పేదలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల మనసును గెలుచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు..మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.

 

 


అసలు విషయానికొస్తే..ఈ మధ్య కాల జ్ఞానంలో ఉన్న విధంగా అన్ని జరుగుతున్నాయి..ఒక రోగంతో ప్రజలు అందరూ మృత్యువాపడ్డారు.. అలానే కరోనా ప్రభావంతో అందరు కూడా ప్రాణాలను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు..ఎప్పుడూ ఎటు నుంచి ఏ వార్త వినాలని అనుకుంటారో అని ప్రజలు బిక్కు బిక్కుమంటూ బ్రతికేస్తూ న్నారు .. ఎంతో పవిత్రమైన తిరుమల పురవీధుల్లో ఒక పంది సంచరిస్తుందని అనగా ఇటీవల అది కూడా జరిగి పోయింది . 

 

 

 

బ్రహ్మం గారు చెప్పినట్లు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి.. అసలు విషయానికొస్తే..యాదాద్రి : యాదాద్రి బోనగిరి జిల్లా దత్తప్పగూడెం లో రెండు తలలున్న గొర్రెపిల్ల జన్మించింది .. బ్రమ్మంగారు చెప్పినట్లుగా వింతలు జరుగుతున్నాయంటున్నారు గ్రామస్తులు .. ఇటివల కరోనా వైరస్ కూడా ముందే బ్రమ్మం గారు చెప్పినట్లు గా రావడం , అదేవిధంగా వింత గా రెండు తలలున్న గొర్రెపిల్ల జన్మించడం తో బ్రమ్మం గారు చెప్పినట్లు గా అన్ని జరుగుతున్నాయంటూన్నారు  గ్రామస్థులు ..
 రెండు తలలున్న గొర్రెపిల్ల ప్రస్తుతం ఆరోగ్యంతో ఉంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: