ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 


ఇకపోతే కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.  ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది పేదలకు అన్నదానం అందజేస్తూ వస్తున్నారు.. మరీ కొందరు సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటూ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.ప్రజల్లో కొత్త ఉస్తాహాన్ని నింపుతున్నారు.. 

 

 

 

 

కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..ఇది ఇలా ఉండగా ప్రజలకు కరోనా గురించి సమాచారం అందిస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్లు కరోనా బారిన పడినట్లుగా తెలుస్తుంది.. 

 

 

 


వివరాల్లోకి వెళితే.. ఇటీవల కరోనాతో మృతి చెందిన తన అనుచరుడి అంత్యక్రియలలో పాల్గొన్నందుకు హోమ్ క్వారంటైన్ కు పరిమితమైన గద్వాల ఎమ్మెల్యే క్రిష్ణమోహన్ రెడ్డి ను జర్నలిస్టులు 5 రోజుల క్రితం
కాంటాక్ట్ అయినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఐతే వీరు ఆరోజు ఎమ్మెల్యే ఇంట్లో చాలాసేపు గడపటంతోపాటు అతనితో కలసి భోజనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో ముందు జాగ్రత్తగా జర్నలిస్టులను ఐసోలేషన్ కు తరలించారు

మరింత సమాచారం తెలుసుకోండి: