పెళ్ళైన కొత్త‌ల్లో శృంగార‌మంటే అమ్మాయిల‌కు చాలా టెన్ష‌న్‌గా ఉంటుంది. కొంద‌రు భ‌యంతో వ‌ణిపోతారు. లేనిపోని అపోహ‌ల‌న్నీ పెంచుకుని కొంత మంది మొద‌టి రాత్రి శృంగారంగా పాల్గొన‌రు. భ‌ర్తును  ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌రు. దాంతో కొన్ని ఇబ్బందులు కూడా ఎద‌రుర‌య్యే ప్ర‌మాదం ఎంతైనా ఉంది.  అమ్మాయిలు ప్ర‌ధానంగా ఆలోచించే విష‌యాలేమిటంటే...అమ్మాయిల్లో రొమాంటిక్‌గా లేనేమోనన్న భావన ఎక్కువగా ఉంటుంది. శృంగారం పట్ల కోరిక, వాంఛ, భావప్రాప్తి అన్నింటి మీద సవాలక్ష సందేహాలు. ఈ ఒత్తిడి కమ్మేస్తోంది. జాబ్ చేయాలి.. పదిమందిని ఫేస్ చేయాలి. టార్గెట్స్ రీచ్ అవ్వాలి. ఈ చిక్కుల ఒత్తిడిలో జీవితంలో రొమాన్స్ ఛాన్స్ ఎక్కడ? అందుకే చాలామంది అమ్మాయిలు సెక్స్ లైఫ్ మీద వర్రీ ఉంటుంది. ఒకప్పుడు ఆడ‌వారు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యేవారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు అలా లేవు రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితులు నేడు క‌న‌పడుతున్నాయి.

 

అసలు సెక్స్ అన్న పదం వింటేనే చాలా మంది ముఖం చిట్లించుకొంటారు. ఆ ప‌దాన్నే అస‌లు ఇష్ట‌ప‌డనివారు చాలా మంది ఉంటారు.  ఏం మాట్లాడరు. అదేదో పడకగది యవ్వారమన్నట్లుగానే భావిస్తారు. ఇక దాని గురించి తెలుసుకోవాలనుకునే అమ్మాయిల పరిస్థితి ఏంటి. ఎక్కడో.. ఎవరో విన్న సంగతి చెప్తే తెలుసుకోవడమే. దానివల్ల యువతకు వచ్చేది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే. లేదంటే తప్పుడు సమాచారం. అందుకే వాళ్లలో చాలావ‌ర‌కు గందరగోళం ఉంటుంది.

 

ముఖ్యంగా అమ్మాయిల్లో సెక్సువల్ లైఫ్ మీద చాలా ఒత్తిడుంది ఫీల‌వుతారు. ఆస్ట్రేలియాలో మోనాష్ యూనివ‌ర్సిటీ చేసిన స్డడీ ఈ వాదననే రుజువులనిచ్చింది. ఈ సర్వే ప్రకారం  8-39 ఏళ్ల మధ్యనున్న ఆస్ట్రేలియా మహిళల్లో సగం మందికి ఎంతోకొంత శృంగారం ప‌ట్ల కాస్త భ‌యాందోళ‌న‌ల‌తో ఉన్నార‌ట‌. అంటే నా బాడీషేప్ బాగాలేదన్న ఫీలింగ్, లేదంటే భాగస్వామితో సంతృప్తి చెందకపోవడం, లేదంటే అసలు వాంఛే లేకపోవడం ఇలా రర ర‌కాల ఆలోచ‌న‌ల‌తో చాలామందికి ఉన్న సమస్యే ఇది. 

మరింత సమాచారం తెలుసుకోండి: