చైనాలో పుట్టిన ఈ  కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంది మృత్యువాపడ్డారు.. కరోనా పై ప్రజలను కాపాడాలని సకల జనులు కష్టపడుతున్నారు.. ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది .. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.. ఎంత మనుషుల మధ్య దూరాన్ని పెంచిన కూడా కరోనా విజృంభణ మాత్రం ఎక్కడ తగ్గలేదు.. 

 

 

 

అసలు విషయానికొస్తే .. రోజు రోజుకు కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోవడంతో లాక్ డౌన్ ను మరింత పొడిగింపు చేస్తూ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.. అదేంటంటే మే 7 వరకు లాక్ డౌన్ ను కొనసాగించనున్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నారు..లాక్ డౌన్ కారణంగా  ప్రజలు ఇళ్లకే పరిమితమైన ప్రజలను ఆదుకోవడానికి చాలా సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. చాలా మంది ప్రతి రోజు పేదలకు సాయం అందిస్తున్నారు. 

 


 

 

 

అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..

 

 

 


కుటుంబాలను సైతం వదిలేసి కరోనా భయంలేకుండా ప్రజలకు వార్తలను అందిస్తున్న జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు.. పోలీసులు , డాక్టర్లతో సమానంగా జర్నలిస్టులకు పనిచేస్తున్నారని కొనియాడారు.. అలాగే ప్రభుత్వం ముందస్తుగా 50 లక్షల జీవిత భీమా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.. వారి జీవితాలు కూడా చాలా ముఖ్యమైంది.. ప్రభుత్వం ఇకనైనా అర్థం చేసుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: