ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్ వల్ల అనేక దేశాలు ఆర్థికంగా ప్రాణ నష్టం గా చాలావరకు కోల్పోవడం జరిగింది. మందులేని ఈ వైరస్ ని ఎదురు కొనాలంటే నియంత్రణ ఒకటే మార్గం కావడంతో చాలా దేశాలు ఎప్పటినుండో లాక్ డౌన్ లో ఉండిపోయాయి. అయితే వైరస్ ఇంకా నియంత్రణ అవ్వ లేని నేపథ్యంలో చాలా దేశాలు లాక్ డౌన్ ఎత్తి వేయడానికి రెడీ అవుతున్నాయి. వైరస్ విషయంలో ఎలాంటి క్లారిటీ రావడం లేదు. మరోపక్క ఆర్ధిక రంగం చిన్నాభిన్నం అవ్వుతున్నాయి. దీంతో పలు దేశాలు లాక్ డౌన్ ను ఎత్తి వేసే దిశగా సమాచాలోచనలు జరుపుతున్నాయి. కొన్ని దేశాలు లాక్ డౌన్ ను ఎత్తేశారు కూడా.

 

అయితే.. అలాంటి దేశాల్లో పాజిటివ్ కేసులు మళ్లీ తెర మీదకు రావటంతో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయిస్తున్నారు. మరోపక్క ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతుంది. ఇలాంటి టైమ్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనామ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కరోనా వైరస్ మామూలు వైరస్ కాదు ఇది భవిష్యత్తు లేకుండా చేసే వైరస్ అన్ని ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా వహించాలని భయంకరంగా రాబోయే రోజులో ఈ కరోనా మారనుందని హెచ్చరించారు.

 

ఇలా చెబుతూనే మరోపక్క లాక్ డౌన్ ను సడలించాలన్న ఆలోచనలో ఉండి ఉంటే అలాంటి దేశాలు.. దాన్ని వాయిదా వేసుకోవాలని ఆయన కోరుతున్నారు. ప్రజెంట్ అని దేశాలలో వైరస్ చాల వరకు ప్రాధమిక దశలోనే ఉందని రాబోయే రోజుల్లో అది మరింతగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని బాంబు లాంటి వార్త చెప్పారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: