ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రతిరోజూ మారణహోమం సృష్టిస్తుంది.  చైనాలోని పుహాన్ లో పురుడు పోసుకునున్న ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు అన్ని దేశాలకు వ్యాపించింది.  దేశ వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా స్కాట్లాండ్‌లోనే అతి పెద్ద కుటుంబాల్లో వీరి కుటుంబం ఒకటి. 13 మంది పిల్లల్లో 10 మంది తల్లిదండ్రులు ఉండే డూండీ ప్రాంతంలోని ఇంట్లోనే ఉంటున్నారు. మిగతా ముగ్గురు మాత్రం వేరే ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా రాయ్ కి అరోగ్య పరిస్థితి తేడా వచ్చింది దాంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. 

 

తనకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో తనకు కరోనా ఎలా వచ్చిందనే విషయంపై ఆశ్చర్యపోయానని రాయ్ తెలిపారు. రాయ్ కి కరోనా అని తేలడంతో ఆయన కుటుంబ సభ్యుల ఆందోళనకు గురి అయ్యారు. అయితే మేము ఉండే పరిసర ప్రాంతాల్లో 19 మందికి కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు.  అయితే ఈ విషయం తెలిసి మేం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నామని అన్నారు.  ఇంట్లోనే ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు సూపర్‌మార్కెట్‌కు వెళ్లాల్సి వస్తుందని, అప్పుడే తనకు కరోనా సోకి ఉండొచ్చని అంటున్నారు. 

 

ప్రస్తుతం  రాయ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటుం డగా, ఆయన కుటుంబ సభ్యులు 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. రాయ్‌కి సుమారు 50 ఏళ్లు ఉంటాయి. ఆయనకు టైప్‌-2 డయాబెటిస్‌ కూడా ఉంది.  తన కుటుంబాన్ని త్వరలోనే కలుస్తానని తెలిపారు. వారి పిల్లలకు 28 నుంచి 5 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. సానుకూల దృక్పథంతోనే తాను ఉంటున్నానని, తన కుటుంబాన్ని త్వరలోనే కలుస్తానని తెలిపారు. వారి పిల్లలకు 28 నుంచి 5 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది.  కరానా మహమ్మారి వల్ల రెండు లక్షల ప్రాణాలు పోయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: