ఎంటో బిర్యాని దొరికిందని ఆనండపడాలో... బిర్యాని లో ముక్క లేదని ఇబ్బంది పడాలో అర్థం కావడం లేదు..దేశం అభివద్ధి చెందుతుంది అంటే సంతోషపడాలో లేక సమాజం ఇలా మారిందెంటి అని భదపడాలో బోదపడటం లేదు అని చాలా మంది అంటున్నారు..మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగం.. కానీ ఇప్పుడు మాత్రం మగాడు ఉన్నాడు అని విచ్చల విడిగా రెచ్చిపోతున్నారు.. కనికరం కూడా లేక పోవడంతో సమాజం తల దించుకుంది..

 

 

 


సెక్సువల్ రిలేషన్ల విషయమే తీసుకుంటే గతంలో వ్యభిచారం.. అక్రమ సంబంధాలు అనేవి మహా పాపాలుగా చూసేవారు. ఇప్పుడు కూడా అలానే చూస్తున్నారు కానీ అవన్నీ చాలా సాధారణం అయ్యాయి. వావివరసలు లేకుండా ప్రవర్తించడం.. వయసు తేడాలు లేకుండా మనసు ముఖ్యం అనుకోవడం కూడా ఇప్పుడు సాధారణంగా మారుతోంది. కాలానుగుణంగా మారిన పరిస్థితులలో ఇలా వయసు తేడాలు మర్చిపోయి మరీ ప్రవర్తించేవారు ఎక్కువ అవుతున్నాయి. యాభై పై బడిన మగవారు ఇరవైల అమ్మాయిలతో డేటింగ్ చెయ్యడం.. వివాహం చేసుకోవడం కామన్ గా మారుతోంది. బాలీవుడ్ లో సగం మంది హీరోలు ఇదే బాపతు.

 

 

 


అసలు విషయానికొస్తే.. ముసలి వాళ్ళు యువతతో కామా కోరికలు తీర్చుకోవడం..ఈమధ్య ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో 60 ఏళ్ళ మహిళ 22 ఏళ్ళ కుర్రాడి ప్రేమలో మునిగిపోయింది. అమ్మమ్మ- అబ్బాయ్ ప్రేమ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరో విషయం ఏంటంటే..ఈ మధ్య వావి వరుసలు మర్చిపోయి పెళ్ళిలో  జంప్ అయ్యారు..అది ప్రపంచ వింత అని చెప్పాలి..

 

 

 

 

డేటింగ్ వెబ్ సైట్ల పుణ్యమా అని.. సోషల్ మీడియాలో కనెక్షన్స్ పెంచుకోవడం సులువు కావడంతో వయసు తేడాలు లేకుండా సెక్సువల్ పార్ట్నర్ లను వెతుక్కుంటూ ఉన్నారు. శృంగార సామ్రాజ్యంలో ఓలలాడుతున్నారు.ఒక్కసారి టిండర్ లాంటి డేటింగ్ యాప్ ల గురించి గూగుల్ లో శోధన చేస్తే అప్పుడు గానీ మీకు తత్త్వం బోధపడదు. సుఖం కోసం పిచ్చి వాళ్ళ లాగా మారారు...సమాజం పూర్తిగా మారిపోయింది.. ఎప్పుడో ఒకప్పుడు కుక్కల వరస మారుతుందో అని కొందరు సిగ్గుతో చచ్చిపోతున్నారు..ఇదండీ కామానం దురానం నా భయం నా లాజ్జహో...

మరింత సమాచారం తెలుసుకోండి: