కింగ్ జోంగ్ ఉన్ కనిపించకుండా  పోయిన విషయం తెలిసిందే.  కిమ్  వార్నింగ్ ఇచ్చిన సంచలనమే సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంచలనమే. ప్రపంచంలో బహుశా ఏ దేశాధినేత చుట్టూ ఇంత క్యూరియాసిటీ నెల కొనలేదు. అతడు ఏమి చేసినా సంచలనమే ఓ చిన్న దేశానికి అధ్యక్షుడు అయినప్పటికీ అరాచకం లో అతనితో పోల్చదగ్గ సమకాలీన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అతని ఉన్మాద పాలన మరియు నియంతృత్వ పోకడలు ఉత్తర కొరియాను ఓ మిస్టరీ దేశంగా మార్చడంతో ఆ దేశం గురించి మరియు క్రీమ్ వ్యవహారాల గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా సరే సంచలనంగా మారుతోంది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HEALTH' target='_blank' title='health-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>health</a> status

గత కొద్ది రోజులుగా కిమ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు పైకి వచ్చాయి. కరోనా కారణంగా భయాందోళనకు లోనై కిమ్ జోంగ్ ఉన్ ఏప్రిల్ 15 నుంచి బయట రాకుండా ప్రపంచానికి దూరంగా దాక్కొని ఉన్నాడని  అనుకుంటున్నారు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళి ఉండవచ్చని ఉత్తర కొరియా వ్యవహారాలకు సంబంధించిన దక్షిణ కొరియా మంత్రి  తాజాగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఉత్తర కొరియా మీడియా మాత్రం  కిమ్  పై  విమర్శ లను గుప్పిస్తోంది. ఆ దెస మీడీయా మాత్రం  కరోనా వచ్చి దేశ ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే కిమ్ పరిపాలన వదిలేసి అక్కడెక్కడో దాక్కోవడం ఏమిటని విమర్శిస్తున్నాయి. ఒకవేళ కారణంగా  దాక్కొని ఉంటే  వాటికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ రిలీజ్ చేసి ఉంటే ప్రజలు సంతోషించే వారని మీడియా అభిప్రాయపడింది.ఈ  కారణం చేత  కిమ్ దాక్కొని ఉంటే  నవ్వుల పాలు కావలసి వస్తుందని మీడియా పేర్కొంది.కాబట్టి ఇదేదో అసాధరణ పరిణామం అని తాము భావించట్లేదన్నారు. నార్త్ కొరియాలో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాలేదన్న విషయంపై స్పందిస్తూ.. అక్కడ వైరస్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: