ప్రతి రోజు ఏదో ఒక ఘోరమైన ఘటన జరుగుతూనే ఉంటుంది.. ఎన్నో ఘటనలు జరిగినప్పటికీ మనల్ని బాధపెట్టే ఘటనలు కొన్ని ఉంటాయి. అయితే ఈ నెల జరిగిన ఘోరమైన ఘటన ఏంటి అనేది ఇప్పుడు చదివి తెలుసుకుందాం.. సాధారణంగానే ఘోరమైన ఘటనలు ఉంటాయి.. అయితే అందరిని కన్నీళ్లు పెట్టించిన ఘటన ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

కరోనా వైరస్.. మనుషుల ప్రాణాలను ఎంత ఘోరంగా తీస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇంకా అలాంటి కరోనా ఇద్దరి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అసలు ఎం జరిగింది అంటే? హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలోని నిజాంపేట శ్రీనివాస కాలనీకి చెందిన దంపతులు ఇద్దరు ఇంట్లోనే ఉరి వేసుకొని మృతి చెందారు.            

 

ఇంకా భర్త సురేందర్ ఫార్మా సుటికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా సురేందర్ ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే భార్య భర్తల మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయి. ఇంకా ఏమైందో తెలియదు పాపం.. ఉన్నటుంది ఈ నెల 28వ తేదీన భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకొని మరణించారు.            

 

అయితే తల్లితండ్రులు ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో పిల్లలిద్దరూ ఏడుస్తూ పెద్దగా ఆరవ సాగారు. దీంతో ఆ అరుపులు విన్న అపార్ట్మెంట్ లోని స్థానికులు విని తలుపులు పగలగొట్టి చూడగా వారిద్దరూ ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోయి ఉన్నారు. దీంతో పోలీసులు ఘటన తెలుసుకొని విచారణ మొదలు పెట్టారు. అయితే క్షణాకావేశంలో తల్లితండ్రులు తీసుకున్న నిర్ణయం కారణంగా పిల్లలిద్దరూ కూడా అనాథలయ్యారు. ఈ ఘటన చుసిన స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. అందుకే మీరు ఏ నిర్ణయం తీసుకున్న మీ తర్వాత.. మీ వల్ల బతికే వారి గురించి ఆలోచించాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: