చరిత్రలో ఇప్పటివరకు భారత్ శాంతి కోసం  పోరాడిన దాఖలాలు ఉన్నాయి. తప్ప ఇతర దేశాలలోని భూభాగం పై  దాడి చేసి అక్రమంగా లోబర్చుకునే వ్యవహారాలు మాత్రం ఇప్పటివరకు భారత చరిత్రలో లేదు. ఇతర దేశాల్లో భారత్ పై దాడి చేస్తే తట్టుకుని ఎదురొడ్డి పోరాటం చేయటం  తప్ప.. ఇతర దేశాల పై భారత్ దాడి చేసిన దాఖలాలు లేవు. భారత్ ఎవరిపైన కి యుద్ధాలకు వెళ్లదు.. ఆత్మరక్షణకోసం తప్పించి ఆయుధాలు వాడదు . ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురు దాడి చేయలేదు భారత్. మన దేశంతో ఉన్నటువంటి భూభాగాలు పక్క దేశాలు దాడి చేసి సొంతం చేసుకున్న విషయం వాస్తవం. ఈ సమయంలో వారిని ఎదిరించలేకపోయినా మాట కూడా వాస్తవం ఎందుకంటే భారత్  ఎప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లో ఉంటుంది తప్ప ఒకరి పై దాడి చేయాలనే ఆతృత ఉండదు. 

 

 దీంతో భారత్ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ప్రపంచ దేశాలు ఎంతో భూభాగాన్ని కబ్జా చేశారని చెప్పాలి. ప్రస్తుతం యుద్ధాలు చేయడానికి సిద్దపడుతు  ఇతర దేశాల యొక్క భూభాగాలను కబ్జా చేయడానికి చూస్తున్న వాటిలో ... ప్రస్తుతం ముందున్న దేశం చైనా. ఓవైపు ఆయుధాలను సమకూర్చుకుంటూనే  మరోవైపు భారత్ చుట్టూ తమ వ్యూహాలను అమలు పరిచేందుకు సిద్ధమవుతోంది.. అయితే ప్రస్తుతం చైనా ఎదిరించడానికి ఆయుధ సంపత్తి భారత్ అవసరం . ప్రస్తుతం ప్రపంచం మొత్తం అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తుంటే మనం మాత్రం అప్పుడేప్పుడో  సంవత్సరాల క్రితం తయారైనవి ఆయుధాలను ఉపయోగిస్తున్నాం. 

 

 అయితే తాజాగా ఉన్న లెక్క ప్రకారం చైనీస్ బాంబర్ హెచ్ 6  కి దీటుగా భారత్ టీయు  160 బాంబర్ లను  రంగంలోకి దించింది. ఇవి సూపర్సోనిక్ వేరియబుల్స్ స్వీప్ వింగ్ హెవీ  స్ట్రాటజిక్ బాంబర్స్ . ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ యుద్ధ విమానాలు కింద పరిగణిస్తుంటారు. మరే  యుద్ధ విమానాలు బాంబర్ తీసుకుపో లేనటువంటి యుద్ధ సామాగ్రిని ప్రస్తుతం ఇండియా సిద్ధం చేస్తున్న బాంబర్ తీసుకోగలదు. అంతేకాకుండా కార్పెట్ బాంబింగ్ చేయడానికి సరిగ్గా సరిపోయే బాంబరిది . అయితే కేవలం చైనాకు కౌంటర్ ఇవ్వడమే కాకుండా రాబోయే కాలంలో పాకిస్తాన్ కి కూడా గట్టి కౌంటర్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు విశ్లేషకులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: