టిక్ టాక్ అంటే మోజు ఉండాలి కానీ... దానిలో ఫేమస్ అవ్వాలని మాత్రం ప్రాణాలతో చెలగాలం అడకూడదని అంటున్నారు...అయితే సెలబ్రెటీ అవ్వాలంటే చేయాల్సింది అని చాలా మంది అంటున్నారు.. అయితే ఇప్పుడు టిక్ టాక్ క్రేజ్ నానాటికీ పెరుగుతున్నాయి.. అలా ఉన్నా ఈ యాప్ చైనా నుండి ఇండియా కు వచ్చింది.. దానివల్ల కొందరు ఫేమస్ అవుతుంటే మరి కొందరు మాత్రం జనాలను హింసిస్తున్నారు..

 

 

 

అయితే కొందరు సాహసాలు చేసి విపరీతంగా ఆకట్టుకునే వారైతే మరికొందరు మాత్రం ఈ టిక్ టాక్ వల్ల చాలా బాధపడుతూ భాడపెడుతున్నరు.. అలా ఈ యాప్ లో బాగా ఫేమస్ అవ్వాలని చాలా ట్రై. చేసింది చివరికి బాధపడింది..అసలెంచేసింది అనే విషయానికొస్తే..ఒక మౌత్ ఆర్గాన్ ద్వారా తన టాలెంట్ ను బయట పెట్టలనుకొంది.. చివరికి ఇబ్బంది పడింది....

 

 

 

 

వివరాల్లోకి వెళితే..టిక్‌టాక్‌లో ఫేమస్ అయ్యేందుకు ఇప్పటికే రకరకాల పనులతో ఆకట్టుకుంటుంది. చివరికి మౌత్ ఆర్గాన్‌ను నోట్లోకి దూర్చుకుని సంగీతం వినిపించాలని అనుకుంది. సంగీతమైతే వినిపించింది. కానీ, ఆ మౌత్ ఆర్గాన్ మాత్రం బయటకు రాకుండా నోట్లోనే తిష్ట వేసింది..అంతే పాప ఫేమస్ మాట అటుంచితే ఊపిరి తీసుకోవడం కూడా వీణ వాయించింది.. 

 

 

 

 

 

నోట్లో అడ్డంగా ఇరుక్కున్న మౌత్ ఆర్గాన్‌ను బయటకు తీసేందుకు ఆమె ఎంతో ప్రయత్నించింది. వేరే దారి లేకపోవడంతో డాక్టర్‌ను సంప్రదించింది. మౌత్ ఆర్గాన్ నోట్లో ఉండటం వల్ల ఆమె ఊపిరి పీల్చుకున్నప్పుడు, వదిలినప్పుడు సంగీతం వినిపిస్తోంది. దీంతో ఆమె ఆ వీడియోను టిక్‌టాక్‌లో పెట్టి జనాలను ఆకట్టుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె కల నెరవేరింది. డెంటిస్టు వద్దకు వెళ్లి ఆమె ఆ మౌత్ ఆర్గాన్‌ను బయటకు తీయించుకుందని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ బాధను మరిచిపోవడానికి మళ్లీ మొదటికి వచ్చింది.  కుక్క తోక వంకర అని నిరూపించింది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: