మహిళలను రక్షించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలను తీసుకొచ్చింది..అయిన కూడా ఎక్కడా మార్పు అనేది రాలేదు.. ఇంకా మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి..  బయట వాళ్ళు అంటే ఏదైనా అనుకుంటే సొంత ఇంట్లో వాళ్ళే వావి వరుసలు మరచి మరి మృగాళ్ల కామ కోరికలు తీర్చుకుంటున్నారు.. అందరూ అటుంచి సొంత తండ్రి కూతురిపై కామ వంచన తీర్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది..

 

 

వివరాల్లోకి వెళితే.. కూతురిపైనే కన్నేశాడో కామాంధుడు. కీచకుడిగా మారి ఆమెను అనుభవించాలని పథకం పన్నాడు. కామ కోరికలను రెచ్చగొట్టేలా రోజూ ఆమెకు సెక్స్ వీడియోలు చూపించేవాడు. పోర్న్ వీడియోలు చూపిస్తూ అదను చూసి అఘాయిత్యానికి యత్నించాడు. ఒక్కసారిగా షాక్ తిన్న బాలిక చైల్డ్ లైన్ ప్రతినిధులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


 

 

సెక్స్ వీడియో లు చూపించి మరి దారుణానికి పాల్పడ్డాడు.. దాంతో భయపడిన బాలిక ఇరుగుపొరుగు ఉన్న వారికి చెప్పుకుని బాధపడింది. స్థానికుల సాయంతో బాలిక చైల్డ్ లైన్ ప్రతినిధులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. కీచక తండ్రి అరాచకాలను బాలిక చైల్డ్ లైన్ ప్రతినిధులకు వివరించింది.



 

 

రంగంలోకి దిగిన అధికారులు మైనర్ బాలిక స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అధికారులు నిందితుడిపై సూరజ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీచక తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 354, 509బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. బాలిక తల్లిని రెండో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. తండ్రి స్థానంలో ఉన్న ఆతను ఇలా చేయడం పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అలాంటి కామాంధుడు నీ చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: