యువత ఇప్పటి కాలంలో ఎలా ఉన్నారంటే .. సందు దొరికితే చాలు అలాంటి వీడియోలు చూడటమో లేక అలా సెక్స్ చేయడమో చేస్తున్నారు.. లేకుంటే పబ్ లని , పార్టీ లని బయట విచ్చల విడిగా తిరుగుతున్నారు..ఇకపోతే ఈ మధ్య సోషల్ మీడియా లో ఒక గ్రూప్ హల్ చల్ చేస్తుంది..బాయ్స్‌ లాకర్‌ రూమ్' ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీకి చెందిన నాలుగు ప్రముఖ స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఈ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. 

 

 

 

 

 

 

ఈ గ్రూప్‌లో దాదాపు 30 మంది ఉన్నారు. అందరూ 17 ఏళ్ల లోపు ఉన్నవారు. వీరంతా కలిసి అమ్మాయిలతో సెక్స్ ఎలా చేయాలి, అమ్మయిలను ఎలా రేప్ చేయాలన్న దానిపై చర్చించుకున్నారు. అమ్మాయిల ఫోటోలు పెడుతూ వీరంతా గ్రూప్‌లో డిస్కషన్స్ చేయడం మొదలు పెట్టారు. అమ్మాయిల న్యూడ్ ఫొటోలను గ్రూపులో పోస్టు చేసి వారిపై అసభ్యకరమైన కామెంట్లు చేశారు. తమ క్లాస్ మేట్స్ను గ్యాంగ్ రేప్ చేయాలని కూడా ప్లాన్ చేశారు.

 

 

 

 

 

తమ వివరాలను వెల్లడించిన అమ్మాయి, ఆమెకు సహకరించిన ఇతర మహిళల నగ్న చిత్రాలు వైరల్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇంతలో తోటి విద్యార్థులు ఫోన్ చేసి, పోలీసులకు విషయం తెలిసిపోయిందని, వారు వస్తున్నారని హెచ్చరించడంతో భయపడిన బాలుడు తాను ఉంటున్న నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను నివసిస్తున్న భవంతి 11వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.

 

 

 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. తమ వివరాలను వెల్లడించిన అమ్మాయి, ఆమెకు సహకరించిన ఇతర మహిళల నగ్న చిత్రాలు వైరల్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇంతలో తోటి విద్యార్థులు ఫోన్ చేసి, పోలీసులకు విషయం తెలిసిపోయిందని, వారు వస్తున్నారని హెచ్చరించడంతో భయపడిన బాలుడు తాను ఉంటున్న నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను నివసిస్తున్న భవంతి 11వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. ఆ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు.. అనే విషయాలను త్వరలోనే తెలియజేస్తానని పోలీసు శాఖలో వెల్లడించింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: