కరోనా ప్రభావం ఎక్కువ గా ఉండటం చేత లాక్ డౌన్ మరింత పెరగునుందని ప్రభుత్వం ఆలోచిస్తుండగా... రెక్కాడి తే కానీ డొక్కాడ ని ప్రజల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది.. ప్రజలను కాపాడనికి పోలీసులు అహర్నిశలు కష్టపడుతుంటే.. ఆకతాయిలు మాత్రం బైక్ లు వేసుకొని బయట తిరుగుతున్నారు.. అలా పోలీసులు వారికి అవగాహ న ఇస్తూ కాపాడుతున్నారు.. 

 

 

 

 

 

ఇక పోతే కరోనా ప్రభావం రోజు రోజుకు ఉదృతం గా మారుతున్న సంగతి తెలిసిందే..కరోనా ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం రోజుకు విధం గా కీలక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు కదులుతుంది. ..ఇకపోతే ప్రజలను ఒకరికి మరొకరికి సంబంధాలు లేకుండా లాక్ డౌన్ ను ఇంకొద్ది రోజులు పెంచుతూ వస్తుంది.. 

 

 

 

 

 

అయినా కూడా కరోనా కేసులు మాత్రం పెరుగుతూ వస్తుంది...ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా 2 లక్షలు దాటింది.. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 126 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,694 చేరింది.

 

 

 

 

 

గత 24 గంటల్లో దేశంలో 2,958 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 49,391కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 14,182 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో  33,514 మంది చికిత్స పొందుతున్నారు. మే 29 వరకు లాక్  డౌన్ పొడిగింపు చేశారు.. ఈ కేసులు రేపటికి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: