శృంగారం అనేది మనిషి జీవితం ఒక అధ్యయనం మాత్రమే.. ఆడ మగ కలిసి చేసే ఒక ఒక ప్రక్రియ.. అందుకే ఆ రతిలోని సుఖాన్ని పొందడానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.. అంతేకాక తమ భాగస్వామిని సర్గంలో ముంచేయలని నానా కష్టాలు పడుతుంటారు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెక్స్ చేస్తూ తృప్తి పొందుతున్నారు.. అందుకే ఆడవాళ్ళు అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు..


 

సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...



 

మిషనరీ భంగిమ అంటే ఆడవాళ్ళ శరీరం పైన మగవాడు పడుకొని మరి సెక్స్ చేస్తారట.. ఈ విధంగా చేసినప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా సుఖపదతారట... మొదటిసారి సెక్స్ చేసే వాళ్ళు ఆ పద్దతిలోనే చేస్తారట.. అందుకే ఆడవాళ్ళు ఆ భంగిమను ఇష్టపడతారు.. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ ఐదు సూత్రాలు పాటించాలి.. ఏంటంటే..

 

కళ్ళలోకి చూస్తూ.. సెక్స్ ను అనుభూతి చెందడం

ఆడవాళ్ళ కాళ్ళ కింద తల పెట్టడం

ఇద్దరు ఊగుతూ రతిని ఎంజాయ్ చేయడం

క్యాట్ పొజ్ లో శృంగారం చేయడం

ఆడవారి శరీరం మొత్తం తాకుతూ ఉండటం

 

ఇలా కనుక కొత్త కొత్త పద్ధతుల ద్వారా సెక్స్ చేస్తే ఇంకా మరో రాత్రి కోసం ఆడవాళ్ళు ఎదురు చూస్తారు అని నిపుణులు అంటున్నారు.. ఈ లాక్ డౌన్ లో ఎలాగో ఖాలినే కదా రెచ్చి పోండి గురు..

మరింత సమాచారం తెలుసుకోండి: