దేశం అభివృద్ధిలో ఎంత ఫాస్ట్ గా ముందుకు వెళుతున్న , సైన్స్ రాకెట్ కన్నా స్పీడ్ గా రాణిస్తున్న కూడా మనుషుల్లోని ఆనాటి అఫోహలు మూఢ నమ్మకాలు మాత్రం ఎక్కడ తగ్గలేదు.. అందుకే ప్రజలు ఇంకా అనాగరికం లో బ్రతుకుతున్నారు.. ఇకపోతే ఇప్పుడు కూడా మంత్రాలని పూజలని ప్రజలను మోసం చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు..

 

 

 

 

ఇంక చెప్పాలంటే కొన్ని తెగల వాళ్ళు వింత ఆచారాలను పాటిస్తున్నారు.. అదేంటంటే..వివాహాలకు ఆ ప్రాంతంలో పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. మహిళలు ఒకరి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులతో శారీరక సంబంధాలను కలిగి ఉండవచ్చు. పురుషులకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ప్రజలందరికీ పూర్తి లైంగిక స్వేచ్ఛ ఉంటుంది. దక్షిణ పసిఫిక్ లోని అందమైన ట్రోబ్రియాండ్ దీవుల్లో ఇప్పటికీ ఈ వింత ఆచారాన్ని ప్రజలు అనుసరిస్తున్నారు. 

 

 

 

 

 

చిన్న పిల్లలు వారికి 7 లేదా 8 సంవత్సరాల వయసు వచ్చే సరికే శృంగార ఆటల్లో పాల్గొంటారు. ఇది అక్కడ చాలా సాధారణమైన విషయం. వారు పెద్ద వాళ్లను అనుకరిస్తుంటారు. ఈ ట్రోబ్రియాండ్ ద్వీప ప్రజలు పెళ్లికి ముందు, పెళ్లికి తరువాత కూడా తమకు నచ్చిన వారితో లైంగిక కార్యకలపాలను కొనసాగిస్తారు. బాలికలు గర్భనిరోధకం గురించి చిన్నతనం నుండే తెలుసుకుంటారు. కన్యత్వానికి ఇక్కడ అంత విలువ ఉండదు. ట్రోబ్రియాండ్ మహిళలు పురుషులను ఆకర్షించడానికి ఒక పద్ధతిని అనుసరిస్తారు. అదే విధంగా పురుషులు కూడా మహిళలను ఆకర్షించడానికి ఒక పద్ధతిని అనుసరిస్తారు..

 

 

 

 

అక్కడ ఆచారం అనేది గర్భదారణ కోసం మాత్రమే .. ఒక స్త్రీ తో గడిపిన తర్వాత మరొక స్త్రీ తో సంబంధాలు కొనసాగిస్తుంటారు.. ట్రోబ్రియాండ్ దీవులలో వ్యక్తి లైంగిక సహాయం కోసం భార్యకు లేదా కోరుకున్న మహిళలకు బహుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. విచ్చలవిడి లైంగిక స్వేచ్ఛ కారణంగా ఇక్కడి ప్రజల్లో హెచ్ఐవి కేసులు కూడా ఎక్కువయ్యాయి. దీనిని వారు మందు లేని అనారోగ్యం అని పిలుస్తారు.  అలా చాలా మంది చనిపోతుంటారు.. ఇదేం వింత ఆచారమో.. మన దేశంలో అయితే లేదు సంతోషించాలి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: