అమ్మాయిలు అంటే ముందు గా గుర్తొచ్చేది అందం.. కలవరిస్తున్నారు పువ్వుల కళ్ళు.. ద్రాక్ష రసాలాంటి పెదాలు.. వయ్యారాలు వలక బోసే శరీరాకృతి.. మల్లె పువ్వుల లాంటి మనసు..పాలా చెక్కిళ్ళు.. ముత్యాలు రాలెలా నవ్వులు అబ్బో ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా ప్రకృతి ప్రసాదాలను వాడుతూ కవులు పొగిడేస్తుంటారు .అమ్మాయి లను లేదా ఆడ వాళ్ళ ను గౌరవించడం నేర్చు కోవాలి.. ఆడదాన్ని గౌరవించా లని సూచిస్తున్నారు .

 

 

 

 

 

కానీ భారతీయ అమ్మాయి లు ఇలానే ఉంటాడని కొందరు కవులు ఆరోపిస్తున్నారు.. అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు కూడా.. పచ్చని ప్రకృతి పాకారాలు చుట్టు కున్నట్లు ఉన్నారు కాబట్టే వాళ్ళను పువ్వు లతో చెట్లతో పోలిస్తారు. ఇక పోతే తెలుగు అమ్మాయిలు ఒక కల్పవల్లులు.అందాని కి కేరాఫ్ వీళ్ళే .. అనుకువకు ఆప్యాయతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే భారత సాంప్రదాయా లను అనుసరించి అందరినీ మనసును దోచేది మాత్రం అమ్మాయిలే..ఇకపోతే అమ్మాయిల మనసు కూడా స్వచమైనది అని చెప్పాలి..  

 

 

 

అందుకే నేమో ఇంట్లో అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటారు. నిజానికి భారతీయ అమ్మాయిల మనసు చాలా స్వచ్ఛ మైంది. ప్రేమిస్తే ప్రేమించడం మాత్రమే వీరి కి తెలుసు. నాది అని ఏదైనా అనుకుంటే చితిలో కాలేవరకు మరువరు. అది తెలుగమ్మాయిలు.

 

 

 

 

 

కట్టు బొట్టు అంటే తెలుగమ్మాయిలదే.. అందుకేనేమో మిగితా దేశాల వాళ్ళు తెలుగమ్మాయిలను ఇష్టపడతారు. ఇంకపోతే వాళ్ళలా సంప్రదాయాలను గౌరవించి మా అమ్మాయిలకు సలాం కొడతాను.. చూసారుగా భారతీయ స్త్రీల మనసు ఎలాంటిదో స్త్రీలను గౌరవించండి దేశ పరువును కాపాడండి.. వారికున్న ప్రత్యేకత ఏంటో .. అందుకే మన దేశ సంస్కృతిని విదేశీలు గౌరవిస్తారు.. అందుకే మన సంసృతి కు దాసోహం అవుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: