మహిళ లకు ఎక్కడ రక్షణ లేదు అన్న విషయం తెలిసిందే..ఆడవాళ్ళ రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టా లను తీసుకొస్తున్న కూడా మహిళలు అన్నిటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది..ఉన్నతాధికారులు గా ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళ ను వదలట్లేదు..అయిన కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది..కామంతో కళ్లు మూసుకు పోయిన మృగాళ్లు కోరిక తీర్చమంటూ తమ సహోద్యోగి నిని వేధింపుల కు గురిచేసిన ఘటన వెలుగు చూసింది. 





 

 

ఇంకా చెప్పాలంటే.. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మహిళల కు రక్షణ లేదు..తమ కామవాంఛలు తీర్చాలంటూ ఓ మహిళా హోంగార్డు ను ఆమె సహోద్యోగులు వేధింపులకు గురిచేయడం తో ఆమె ఉన్నతాధికారు లను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు లో జరిగింది.నగరం లోని జయనగర్ పోలీస్ స్టేషన్‌ లో వివాహిత మహిళ హోంగార్డు గా విధులు నిర్వర్తిస్తోంది. జయనగర్‌ లోని ఉమెన్స్ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ వద్ద డ్యూటీ చేస్తోంది. 





 

 

అయితే ఆమెకు గత కొంత కాలం గా ఆమెను లైంగికం గా వేధించేవాడు.. నన్ను నీ భర్తల గా ఆలోచించి నా కోరిక తీర్చాలని డిమాండ్ చేసేవారు..మరో హోంగార్డు సతీష్ అతనికి వంత పాడుతూ.. నంజిగౌడ తో ఆ సంబంధం పెట్టుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందంటూ ప్రలోభాల కు గురిచేసే ప్రయత్నం చేశాడు. అంతటి తో ఆగని ఇద్దరూ శ్రుతి మించారు. భర్తకు అబద్ధం చెప్పి తమ ఇద్దరి తో ప్రైవేట్ ట్రిప్‌కి రమ్మంటూ వేధించడం తో భరించ లేక ఆమె ఉన్నతా ధికారు లను ఆశ్రయించింది... ఆమె పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: