మహారాష్ట్ర  లోని పాల్ ఘర్ జిల్లాలో  జరిగిన సాధువుల హత్య దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ సాధువులు హత్య వెనుక అధికార ప్రతిపక్ష పార్టీలు  భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.  ఈ సాధువులు హత్య వెనుక అధికార ప్రతిపక్ష పార్టీలు 
 విభిన్న వాదనలు వినిపిస్తూ విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. 

 


మహా రాష్ట్ర లోని సాధువుల హత్యలో కొత్త చర్చకు దారితీసింది . అయితే ఈ కేసులో సాధువుల తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాది దిగ్విజయ్ త్రివేది రోడ్డు ప్రమాదంలో మరణించడం మరింత సంచలనం గా మారిపోయింది. అయితే దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని అటు బీజేపీ సహా బీజేపీ అనుబంధ పార్టీలన్నీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. అదే సమయంలో సాధువుల తరఫు న్యాయవాది రోడ్డు ప్రమాదం ద్వారానే మరణించారని అది కుట్రపూరిత హత్య కాదు అంటూ అధికార శివసేన కాంగ్రెస్ ఎన్సిపి పార్టీలు చెబుతున్నాయి. 

 


 దీన్ని కావాలని ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ అనుబంధ పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అంటు  విమర్శలను తిప్పి కొడుతున్నారు. అయితే తాజాగా మహారాష్ట్రలో సాధువుల తరపు న్యాయవాది మరణం మాత్రం సంచలనంగా  మారిపోయింది. సాధువుల తరపున న్యాయ వాది అకస్మాత్తుగా  మరణించటంతో  ఒక్కసారిగా కొత్త చర్చ మొదలైంది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అన్నది చూడాలి మరి.అయితే ప్రస్తుతం ఈ సాధువులు న్యాయవాది మరణంపై సీబీఐ విచారణ చేయాలని అటు ప్రతిపక్ష బిజెపి పార్టీ పట్టుబడుతున్న నేపథ్యంలో.... రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది ప్రస్తుతం ఆసక్తికరం గా మారిపోయింది. సాధువుల హత్య సంచలనం సృష్టించింది  అంటే ప్రస్తుతం సాధువుల న్యాయవాది మరణం కూడా మరింత సంచలనంగా  మారిపోయింది.మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అన్నది చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: