కరోనా వైరస్ ప్రపంచంలో ఎంటర్ కావటంతో లేనిపోని నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నయి. ఒక్కసారిగా విలాసవంతంగా జీవితాన్ని గడిపిన మనుషులు కరోనా వైరస్ రావటంతో ఇళ్ల కి పరిమితం కావడంతో ఇంటిలోనే జైలు జీవితాన్ని గడిపినట్లు గా భావిస్తున్నారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో వ్యాప్తి చెందడంతో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇటువంటి సమయములో ప్రజలు ఇళ్లల్లోనే ఉంటూ రకరకాల మానసికమైన ఒత్తిళ్లకు లోనవుతు తెగ కృంగిపోతున్నారు. చాలా దేశాలలో లాక్ డౌన్ టైం లో లిక్కర్ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. దీంతో మందుబాబులు పిచ్చివాళ్లు గా మారి పిచ్చాసుపత్రిలో చేరిన సందర్భాలు ఇటీవల మనం చూశాం.

 

ఇదిలా ఉండగా నెదర్లాండ్స్ దేశంలో లో వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నారు అని ముఖ్యంగా సెక్స్ సంబంధించి పురుషులు మరియు మహిళలు ఇంటి గడప దాటి అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ హె ట్ పరూల్ అనే మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. నెదర్లాండ్స్ ప్రభుత్వం బ్యాచిలర్స్ నీ పట్టించుకోవడం లేదు లేదని విమర్శించింది. శృంగారం కూడా మానవ హక్కు ఈ విషయంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం చొరవ చూపించాలని ఆ మీడియా సంస్థ గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది.

 

దీంతో వెంటనే నెదర్లాండ్స్ ప్రభుత్వం దేశంలో ఒంటరిగా ఉంటున్న వాడు గర్ల్ ఫ్రెండ్ లేదా భార్య లేకుండా ఉండకూడదు అని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సమయంలో ఒకే ఇంట్లో ఉన్న టైంలో మొదటి 14 రోజులు కలుసుకోకుండా తర్వాత లైంగిక సాగించొచ్చని  పేర్కొంది. కొత్తగా జత కట్టిన వారు.. ఒకే ఇంట్లో ఉండే సమయంలో తొలి 14 రోజులు భౌతిక దూరం పాటించాలని.. ఆ తర్వాత వారిద్దరూ లైంగిక సంబంధాన్ని సాగించొచ్చని చెప్పింది. మొదటి 14 రోజులు టైమ్ లో వైరస్ లక్షణాలు బయట పడితే వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని సెక్స్ చేసుకోకూడదని నెదర్లాండ్స్ ప్రభుత్వం తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: