ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు  ఉగ్ర రూపమా దాల్చుతూ వస్తుంది.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. పేదలను ఆదుకోవడానికి సినీ ప్రజలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు.కరోనా వైరస్  విజృంభిస్తున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని  సినీ కార్మికులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. 

 

 


కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు. 

 


ఇది ఇలా ఉండగా ఏపిలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి..ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు  ఉగ్ర రూపమా దాల్చుతూ వస్తుంది.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. పేదలను ఆదుకోవడానికి సినీ ప్రజలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు.కరోనా వైరస్  విజృంభిస్తున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని  సినీ కార్మికులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ,సామాజిక ప్రజలు ముందుకొస్తున్నారు.. 

 

 

 

ఇకపోతే కరోనా మృత్యు గంట మోగిస్తున్న సమయంలో ఈ రెండు నెలల్లో జరగ వలసిన పెళ్లిళ్లు శుభకార్యాలు అన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే మే నెల చివరిలో  పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతిని ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. అంతే కాక పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకునే వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రత్యేక పరిమిషన్లు తీసుకొని ప్రభుత్వం నిర్దేశించిన వారితో  మాత్రమే వివాహా తంతును జరిపించాలని ఆంక్షలు విధించింది..ఇక ఈ నెల నుంచి మాత్రం ఒక మండపం లాంటిది పెట్టేసి అక్కడ సామాజిక దూరాన్ని పాటిస్తూ 200 మందికి పెళ్లి జరిపించనున్నట్లు సమాచారం ..మరి ప్రభుత్వం ఇందుకోసం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో పెళ్లి ఆగిందనుకునే వారి నిరాశ పై నీళ్లు చల్లినట్లే అని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: