ప్రస్తుత రోజుల్లో ఏ పని అయినా సరే ముందుగా అడిగే కార్డులలో ఆధార్ కార్డు మొదటిది. కాబట్టి ఎన్ని కార్డులు ఉన్నా దానికి మూలం ఇప్పుడు ఆధార్ కార్డు అని చెప్పవచ్చు. ఇందుకు ముఖ్య కారణం జనాభా మరియు కార్డు హోల్డర్ యొక్క బయోమెట్రిక్ డేటా కలిగి ఉంటుంది. ఇక ఎవరైనా తమ వివరాలను ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఉపయోగపడతాయి. సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్, ఇంకొకటి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కు వెళ్లి అప్డేట్ చేయించుకోవడం చేయాలి. చాలా మందికి ఆధార్ కార్డులో వారి ఫోటో సరిగా ఉండదు. అలాంటి వారు ఆధార్ కార్డులో మీ ఫోటోలు ఎలా మార్చుకోవాలో తెలుసుకుందామా...?

 

ముందుగా మీ దగ్గర ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కి వెళ్లి అక్కడ ఫోటో అప్డేట్ చేయడం కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలి దీనికి కనీసం రెండు వారాలు పడుతుంది.  అయితే 5 సంవత్సరాల వారి ఫోటోను ఆధార్ లో తీసుకోరని మీరు గుర్తు పెట్టుకోవాలి.. కేవలం 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న ఫోటోని మాత్రమే అప్డేట్ చేస్తారు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లో.

 

ముందుగా ఆధార్ నమోదు కేంద్రం చేరుకొని అక్కడ uidai యొక్క వెబ్‌ సైట్ నుండి లేక అక్కడి వారితో ఆధార్ నమోదు ఫారమ్‌ను డౌన్ ‌లోడ్ చేయండి. వారికీ ఫార్మ్ ఎగ్జిక్యూటివ్ సమర్పిస్తే అక్కడ మీకు మీ లైవ్ ఫోటో తీస్తారు అక్కడ ఉన్న మీ వివరాలు ఆమోదించి. ఆ తర్వాత కలిగి URN ఉన్న రసీదు మీకు లభిస్తుంది. ఈ ప్రాసెస్ కు మీరు 25 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఆ తర్వాత మీకు URN నెంబర్ కల రసీదు మీకు వాళ్ళు ఇస్తారు. ఆ నెంబర్ ఆధారంగా మీరు నవనీత స్థితిని తెలుసుకోవచ్చు. ఇలా మీరు మీ అద్దారు కార్డు లోని ఫోటోను మాత్రమే కాకుండా ఏవైనా మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: