కుక్క బుద్ది వంకర అన్న సామెత ఇప్ప టి వాళ్ల కు సరిగ్గా సూట్ అవుతుంది..మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాల ను ప్రభుత్వం అమలు చేస్తున్న కూడా కామాంధు ల రాక్ష సత్వాన్ని తీర్చు కుంటున్నారు.. పసికందుల నుంచి పండు ముస లాల్ల వరకు వదలకుండా కామ దాహాన్ని తీర్చుకుంటున్నారు..పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎందరో చనిపోయారు.. నిర్భయ ,దిశ లాంటి ఎన్నో చట్టాలను అమలులోకి తీసుకొచ్చిన కూడా మగ మృగళల్లో ఎటువంటి మార్పు రాలేదు.. 

 

 

 

కామ పిశాచి రెచ్చి పోయాడు. మైనర్ బాలిక పై పైశాచి కానికి తెగ బడ్డాడు. కామం తో కళ్లు మూసుకుపోయి ఒంటరి గా ఉన్న బాలిక ను పొదల్లోకి లాక్కెళ్లి దారుణం గా రేప్ చేశాడు. అంతటి తో ఆగకుండా ఆ దారుణాన్ని తన సెల్‌ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీసుకుని బెదిరించడం మొదలు పెట్టాడు. మృగాడి వేధింపులు భరించ లేకపోయిన బాలిక తండ్రి తో కలసి పోలీసు లను ఆశ్రయించడం తో విషయం వెలుగు లోకి వచ్చింది. ఈ దారుణ ఘటన రాజ స్థాన్‌లో చోటు చేసుకుంది.

 

 

 

జాల్వర్ జిల్లా ఖన్పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధి లోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ను అదే గ్రామానికి చెందిన సద్దాం హుస్సేన్ పింజారా రేప్ చేశాడు. బాలిక ఒంటరి గా ఉన్న సమయం లో ఆమెను పక్కకు లాక్కెళ్లి తల పై కత్తి పెట్టి అత్యంత దారుణం గా అత్యాచారాని కి పాల్పడ్డాడు. ఆ దారుణ ఘటనను తన సెల్‌ ఫోన్‌ లో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఎవరికై నా చెబితే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి: