పీవీ నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఇతను 1920వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఈయన 15 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ఆ 15 భాషలలో ఫ్రెంచ్, అరబిక్ జర్మన్ స్పానిష్ భాషలు కూడా ఉన్నాయి. ఇతను ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదివే రోజుల్లో స్వాతంత్ర సమర కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే వారు. అలా తన జీవితం రాజకీయాలకు చాలా దగ్గరయింది. 1957వ సంవత్సరంలో మొట్టమొదటి ఖాతాను ఎమ్మెల్యే పదవిని అధిరోహించాడు. 


1970లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని సపరేట్ తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండగా... ఆ సమయంలో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు. 1971 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదేశాలలో చిత్తుగా ఓడిపోయింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ సపరేటు తెలంగాణ ఇచ్చేందుకు ఒప్పుకోపోవడమే. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఓట్లు వేశారు. ఈ ఫలితం కారణంగా ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజలను ఎలా శాంత పరచాలని తీవ్రంగా ఆలోచించి ఏపీ సీఎం గా ఎవరైనా తెలంగాణ రాష్ట్రం చంద్ర వ్యక్తిని చేయాలని అనుకున్నారు. ఆసమయంలో పీవీ నరసింహారావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా బాధ్యతలు చేపడుతున్నారు. 


పీవీ నరసింహారావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇందిరాగాంధీ ఇతడిని ఆంధ్రప్రదేశ్ సీఎం ను చేశారు. దెయ్యం అయిన పి.వి.నరసింహారావు అప్పట్లో ఒక మనిషికి 50 ఎకరాలు కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పి ఎక్కువ ఎకరాలు ఉన్న వారి వద్ద నుండి భూములను కొని పేదవారికి పంచారు. అయితే ఎక్కువ ఎకరాలు కేవలం రాజకీయవేత్తలకు మాత్రమే ఉంటాయి కాబట్టి వారందరూ పీవీ నరసింహారావు కారణంగా నష్టపోతున్నారు కాబట్టి తన పై తీవ్ర వ్యతిరేకత చూపారు. 1973వ సంవత్సరంలో ఏదో ఉద్యమం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం పదవికి రిజైన్ చేశారు. ఆ తర్వాత సంవత్సరాల్లో ఇతర పార్టీలన్నీ కలసి కూటమిగా ఏర్పడి గెలవగా... కాంగ్రెస్ పార్టీ దారుణాతి దారుణంగా ఓడిపోయింది. కానీ నరసింహారావు మాత్రం ఆ పార్టీకే అతుక్కుపోయి తన విశ్వాసాన్ని చాటిచెప్పారు. మళ్లీ ఆ కూటమిలో కలహాలు రావడం వలన ప్రభుత్వం పడిపోవడంతో ఎలక్షన్స్ రాగా ఇందిరా గాంధీ పూర్తి మెజారిటీతో గెలిచింది. 


అప్పట్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా నరసింహారావు ఒపీనియన్ తీసుకునేవారు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ పీవీ నరసింహారావు 1984 లో హోం మంత్రి పదవిని ఇచ్చారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ మరణించడం రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా కావడం... నరసింహారావు రెండు కఠినమైన నిర్ణయాలను తీసుకొని ప్రజల్లో వ్యతిరేకతకు బాధితులయ్యారు. కాలక్రమేణా పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఎంపిక కాబడ్డారు. భారతదేశ ప్రధానమంత్రి పదవిని చేజిక్కించుకున్న మొట్టమొదటి తెలుగువాడిగా పీవీ నరసింహారావు రికార్డు సృష్టించారు. ఇతనికి ఆర్థిక శాస్త్రంలో ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా దేశ ఆర్థిక వ్యవస్థను సూపర్ మార్చే సి ఉత్తమమైన ప్రధానమంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: